Telugu

రోజూ ఒక స్పూన్ నెయ్యి తింటే ఏమౌతుంది?

Telugu

రోగనిరోధక శక్తి కోసం

విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే నెయ్యిని రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

శక్తి కోసం

ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న నెయ్యి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో సాయపడుతుంది.

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ కోసం

భోజనానికి ముందు నెయ్యి తినడం వల్ల ఎసిడిటీ తగ్గుతుంది, ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది, మలబద్ధకం సమస్య దూరమవుతుంది.

Image credits: Getty
Telugu

ఎముకల ఆరోగ్యం

ఎముకల బలాన్ని పెంచడానికి కూడా నెయ్యి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఇతర విటమిన్లు ఉన్న నెయ్యిని డైట్‌లో చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. 

Image credits: Getty
Telugu

మెదడు ఆరోగ్యం

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న నెయ్యి తినడం మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెంచడానికి ఇది సాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం

చర్మ ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా నెయ్యిలో ఉన్నాయి.

Image credits: Getty

త్వరగా బరువు తగ్గాలనుకునేవారు ఈ ఫుడ్స్ తినడం మంచిది!

మైక్రోవేవ్ లో పొరపాటున కూడా వీటిని వేడి చేయకూడదు

అవకాడో రోజూ తింటే ఏమౌతుంది?

బయట ఆహారం తింటున్నారా? ఈ విషయాలు గుర్తించుకోవాల్సిందే