బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్కా శర్మ ఎన్నేళ్లయినా ఇండస్ట్రీలో ఇంకా తన క్రేజ్ ని ఏ మాత్రం మిస్ చేసుకోవడం లేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్న ఈ బ్యూటీ పెళ్లయిన తరువాత కూడా తనదైన శైలిలో సినిమాలు చేస్తుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో సెట్ చేసుకుంటోంది. 

అయితే ఎన్నోసార్లు సోషల్ మీడియా హాట్ ఫొటోస్ ని షేర్ చేసిన అమ్మడికి భర్త విరాట్ కోహ్లీ నుంచి పెద్దగా రియాక్షన్స్ అందేవి కావు. కానీ ఊహించని విధంగా ఇటీవల కోహ్లీ సతీమణి హాట్ పిక్ చూసి లవ్ ఎమోజిస్ తో రియాక్షన్ ఇచ్చాడు. చాలా ప్రేమగా లవ్లీ గా ఉందంటూ సింబల్స్ తో చెప్పకనే చెప్పిన టీమిండియా క్రికెటర్ సారధి ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయ్యేలా చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Sun kissed & blessed 🧡⛱️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on Aug 18, 2019 at 5:52pm PDT