మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వినయ విధేయ రామ' సినిమా రూపొందిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్, ఫస్ట్ సాంగ్ ని విడుదల చేశారు.

ఇప్పుడు సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. డిసంబర్ మూడో వారంలో ఈ వేడుక జరపాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డిసంబర్ 27న డేట్ అనుకుంటున్నారు. ఎక్కడ నిర్వహించాలనేది ఇంకా ఫైనల్ కాలేదు.

అయితే ఈ వేడుకకు నిర్మాత దానయ్య.. రాజమౌళిని అతిథిగా ఆహ్వానించాలని చూస్తున్నాడు. అలానే ఇండస్ట్రీలో మరికొంతమంది  సెలబ్రిటీలను ఈ వేడుకకు ఆహ్వానించి అట్టహాసంగా ఈవెంట్ నిర్వహించాలని అనుకుంటున్నారు.

రామ్ చరణ్ సినిమా కావడం, పైగా రాజమౌళి 'RRR' నిర్మాత కూడా ఈ చిత్ర నిర్మాతే కావడంతో రాజమౌళి ఈ వేడుకకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి..

రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?

పంచెకట్టులో రామ్ చరణ్!

బోయపాటి ఆటలు సాగడం లేదా..?

ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!

చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!

రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!

RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!

షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?

చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్! 

చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?

చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?

చరణ్ సినిమా టైటిల్ ఇదేనట!

బోయపాటి తీరుతో నిర్మాత అసహనం!

ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!