తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం 'బాహుబలి'.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంతటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను బీట్ చేయాలని బాలీవుడ్ హీరోలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. 

రీసెంట్ గా అమీర్ ఖాన్ 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' సినిమా బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుందని భావించారు కానీ ఆ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమా 'బాహుబలి' రికార్డ్ ని బ్రేక్ చేసిందని వార్తలు వస్తున్నాయి.

ఏ విధంగా అని ఆలోచిస్తున్నారా..? బాహుబలి2 సినిమా విడుదలైన మొదటిరోజు సీడెడ్ ఏరియాలో రూ.6.20 కోట్ల షేర్ ని సాధించింది. రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమా మాత్రం రూ.7.15 కోట్ల షేర్ సాధించి ఆ ఒక్క ఏరియాలో బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.

ఈ సినిమాకి మొదటి ఆట నుండి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆ ఎఫెక్ట్ కలెక్షన్ల మీద మాత్రం పడలేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు..

బోయపాటి ఎఫెక్ట్.. బాలయ్య రికార్డులు బద్దలు!

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

'వినయ విధేయ రామ' రివ్యూ..

'వినయ విధేయ రామ' ట్విట్టర్ రివ్యూ!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

టెన్షన్ లో డిస్ట్రిబ్యూటర్స్..ఆంధ్రా ప్రభుత్వం కరుణిస్తుందా?

నాలుగు రోజులు చిరు దాని గురించే మాట్లాడారట!

‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ బిజినెస్!

పిక్ వైరల్: చరణ్ భుజంపై హీరోయిన్ పాదాలు..!

'వినయ విధేయ రామ' ఫ్యామిలీ పోస్టర్!

తమ్ముడికి ఆప్తుడు త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా: చిరు

నేను సాధించుకున్నవి ఆ రెండే: చిరంజీవి

మాట్లాడుకున్నాం: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానంపై కేటీఆర్

పవన్ రాజకీయాలతో పాటు సినిమాలు కంటిన్యూ చేయాలి: కేటీఆర్