ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని, కొందరు దర్శకులు, నిర్మాతలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని నటీమణులు బహిరంగంగా కామెంట్స్ చేశారు. కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ క్రమంలో కొందరు మహిళలు కావాలనే దర్శకనిర్మాతలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఓ దర్శకుడి విషయంలో కూడా అదే జరిగిందని తెలుస్తోంది. నటి, మోడల్ కేట్ శర్మ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సుభాష్ ఘాయ్ పై కొన్ని కామెంట్స్ చేసింది.

అతడు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేట్ శర్మ ఆరోపణలు చేసింది. అవకాశం ఇస్తానని తన ఇంటికి పిలిపించి మసాజ్ చేయించుకొని, బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లి లిప్ కిస్ చేసే ప్రయత్నం చేశాడని ఇలా చాలా ఆరోపణలు చేసింది. ఒక్క రాత్రి తనతో గడిపితే ఇండస్ట్రీకి పరిచయం చేస్తానని లేకపోతే నువ్వు ఏం చేయలేవని తనను లొంగదీసుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపించింది.

ఈ కేసులో విచారణ మొదలుపెట్టిన పోలీసులకు సుభాష్ ఘాయ్ ఏ తప్పు చేయలేదని, కేట్ శర్మ ఆరోపణలను తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. విచారణ చేపట్టగా కేట్ శర్మ వెనక్కి తగ్గి కేసు వాపసు తీసుకుందని అడిగితే తన తల్లి ఆరోగ్యం బాగాలేదని సాకులు చెబుతోందని పోలీసులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్ కామెంట్స్!

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!