Asianet News TeluguAsianet News Telugu

రాజమౌళికి శంకర్ ప్రశంస!

సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ '2.0' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలోని సత్యం సినిమాస్ లో అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. 

shankar about rajamouli at 2.0 trailer release event
Author
Hyderabad, First Published Nov 3, 2018, 1:23 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు శంకర్ '2.0' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చెన్నైలోని సత్యం సినిమాస్ లోఅట్టహాసంగా నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు శంకర్ తన మాటలతో సినిమాపై అంచనాలను పెంచేశారు. అభిమానుల అంచనాలకు ఈ సినిమా ఏమాత్రం తీసిపోదని అన్నారు. అంతేకాదు.. 3.0 తీసే ఆలోచన కూడా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా దర్శకధీరుడు రాజమౌళి ఈ వీడియో సందేశం ద్వారా శంకర్ గారు మిమ్మల్ని నేను గౌరవిస్తాను.. ఇన్ని కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తున్నప్పుడు మీపై ఎంతో ఒత్తిడి ఉంటుంది దాన్ని ఎలా భరిస్తున్నారని ప్రశ్నించారు. దీనికి సమాధానం ఇచ్చే క్రమంలో శంకర్.. రాజమౌళిని పొగుడుతూ ప్రశంసలు కురిపించారు. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన మీకు నేను అభిమానిని అంటూ రాజమౌళిని కొనియాడారు. ఒత్తిడిని అధిగమించడానికి పని చేస్తూనే ఉంటానని వెల్లడించారు.   

ఇవి కూడా చదవండి.. 

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios