సినిమా షూటింగ్ జరుగుతున్న సెట్ లోనే జూనియర్ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరిగాయి. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. సినిమా  ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్న క్రమంలో ముంబైలో 'హౌస్ ఫుల్ 4' సినిమా షూటింగ్ సెట్ లోనే ఇద్దరు యువకులు ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ని లైంగికంగా వేధించారు.

హౌస్ ఫుల్4 సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇద్దరు మహిళా ఆర్టిస్టులు కూర్చొని ఉండగా ఇంతలో పవన్ శెట్టి, సాగర్ అనే ఇద్దరు యువకులు మరో నలుగురితో వచ్చి తన తోటి మహిళా జూనియర్ ఆర్టిస్ట్ ని అందరిముందే లైంగికంగా వేధించారని ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

సెట్ లో అందరూ చూస్తుండగానే తన తోటి ఆర్టిస్ట్ ని బలవంతగా ఎత్తుకెల్లారని అడ్డుకోబోతే.. తన ప్రైవేట్ పార్ట్ లను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించారని జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు చేశారు.

ఆ సంఘటన జరుగుతున్న సమయంలో తను గట్టిగా అరవడంతో హీరోలు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్ లు బయటకొచ్చి పోలీసులకి ఫోన్ చేయాలని సూచించినట్లు చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్ కామెంట్స్!

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!