Asianet News TeluguAsianet News Telugu

చూపిస్తే తప్పేంటంటున్న పూనమ్ పాండే

  • క్రికెట్ కప్ గెలిస్తే నగ్నంగా ఎదురు నిల్చుంటానని టీమ్ కు పూనమ్ ఆఫర్
  • గతంలో రకరకాల ఫోటో షూట్లతో సంచలనం సృష్టించిన పూనమ్
  • అందాలున్నది అమ్ముకోవడానికేగా అంటూ కమెంట్
poonam panday says nothing wrong in selling body pics
  • Facebook
  • Twitter
  • Whatsapp

బాలీవుడ్ లో ఈ మద్య అడల్ట్ కంటెంట్ చిత్రాల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఇలాంటి చిత్రాల్లో నటించడానికి బి గ్రేడ్ హీరోయిన్లు పోటీ పడి మరీ నటిస్తున్నారు.  ఇలాంటి వారిలో పూనమ్ పాండే ఒకరు. ఈ అమ్మడి పేరు సినిమాల్లో కన్నా సోషల్ మీడియా ద్వారానే బాగా పాపులర్ అయ్యింది.  తన మత్తెక్కించే హాట్ ఫోటోలు, బోల్డ్ వీడియోలతో ఎంతో మంది అభిమానుల మతి పోగొట్టిన ఈ భామ, భారత జట్టు వరల్డ్ కప్ క్రికెట్ గెలిస్తే, న్యూడ్ ఫోటోలు దిగి కానుకగా పంపిస్తానని అప్పట్లో సంచలన ప్రకటనే చేసింది.  

 

సంవత్సరంలో వచ్చే ప్రతి ఈవెంట్ కి తనదైన హాట్ వీడియోలు, ఫోటోలు ఏమాత్రం సిగ్గూ ఎగ్గూ లేకుండా పోస్ట్ చేస్తుంది.  ఆ మద్య తెలుగు లో కూడా ఓ చిత్రంలో నటించిన పూనం పాండే తన అభిమానులకు ఓ తీపి కబురు చెప్పింది.    తన సెక్సీ ఫోటోలు, వీడియోలను వెతుక్కునే శ్రమ లేకుండా చేస్తానని చెబుతోంది.

 

గూగుల్ ప్లే స్టోర్ లో తన పేరిట ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన పూనమ్ పాండే, తన అందంపై తనకు నమ్మకముందని, అందాలున్నది అమ్ముకోవడానికేగా? అని గడుసుగా చెబుతోంది.  

 

తనకు ఏ హీరోయిన్ పోటీ కాదని..తన అందాలు ఆరాదించే వారు., అభిమానించే వారు చాలా మంది ఉన్నారని అంటోంది.  అందాల ఆరబోతకు దిగే హీరోయిన్లకు, తనకు పోలికలే లేవని అంటోంది. వెండితెరపై వారు చేస్తున్నదే తాను సోషల్ మీడియాలో చేస్తున్నానని, అదేమీ తప్పు కాదని పూనమ్ చెబుతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios