జిగేల్ రాణి వ్యాయామాలు చూస్తే...ఎవ్వరైనా ఆశ్చర్యంతో నోళ్లెళ్లబెడతారు

Pooja Hegde Workouts
Highlights

జిగేల్ రాణి వ్యాయామాలు చూస్తే...ఎవ్వరైనా ఆశ్చర్యంతో నోళ్లెళ్లబెడతారు

డీజే భామ పూజా హెగ్దే - రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి అంటూ ప్రత్యేక గీతంలో చిందులు వేసిన విషయం తెలిసిందే. ఈ పాటకు థియేటర్లో రెస్పాన్స్ బాగానే ఉంది. హాట్ హాట్ స్టెప్పులతో కుర్రకారు మతులు పొగొట్టిన ఈ చిన్నది ఆ వయ్యారాల వడ్డింపు వెనక ఎంత కష్టం ఉందో చూపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసిందీ పాప.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

loader