ముంబై బ్యూటీ పూజాహెగ్డే తెలుగులో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. 'దువ్వాడ జగన్నాథం' సినిమాలో బికినీ వేసి ఆమె చేసిన రచ్చా అంతా ఇంతా కాదు. ఈ ఒక్క సినిమాతో టాప్ హీరోలందరి దృష్టి పూజాపై పడింది. దీంతో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన  ఫోటోలను షేర్ చేస్తూ లక్షల్లో ఫాలోవర్లను పెంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ బికినీ వేసుకుంది. ఎంతో ఇన్నోవేటివ్ గా డిజైన్ చేసిన బ్లూ కలర్ బికినీని ధరించింది పూజా.

ఇంకేముంది ఆ బికినీ కొన్ని హాట్ స్టిల్స్ కి ఫోజిచ్చింది. వాటికి కాస్త తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అంతే.. ఫోటో పెట్టిన కొద్దిసేపటికే లక్షల్లో లైక్ లు వేలల్లో కామెంట్లు వస్తున్నాయి. 'సూపర్ హాట్', 'మైండ్ బ్లోయింగ్' అంటూ అభిమానులు పూజాని తెగ పొగిడేస్తున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🏝🏝🏝

A post shared by Pooja Hegde (@hegdepooja) on Apr 13, 2019 at 9:34pm PDT