10:19 PM (IST) Mar 18

సినిమాలకు నటి హేమ గుడ్ బై, శివగామి లాంటి రోల్ ఇచ్చినా నటించను.. సడెన్ డెసిషన్ కి కారణం ఇదే

టాలీవుడ్ లో నటి హేమ కొన్ని దశాబ్దాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, అతడు, జులాయి లాంటి చిత్రాలు హేమకి నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి.

పూర్తి కథనం చదవండి
08:39 PM (IST) Mar 18

400 ఎకరాల్లో ధ్వంసం, మన ఖర్మ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగ్ అశ్విన్ బోల్డ్ కామెంట్స్

కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ సత్తా చాటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు ధీటైన దర్శకుడు అంటూ ప్రశంసలు అందుకున్నారు. కల్కి పార్ట్ 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.

పూర్తి కథనం చదవండి
06:32 PM (IST) Mar 18

ఎమ్ ఎస్ ధోని 'యానిమల్' మూవీ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా, సందీప్ వంగా విజిల్ కొట్టాడుగా  

క్రికెట్ లో ఎమ్ ఎస్ ధోని వైల్డ్ బ్యాటింగ్ చేస్తే ఎవ్వరూ అడ్డుకోలేరు. అదే వైల్డ్ హీరోగా కనిపిస్తే ఎలా ఉంటుందో ధోని శాంపిల్ చూపించారు.

పూర్తి కథనం చదవండి
06:09 PM (IST) Mar 18

పెళ్లైన నెలకే విడిపోయాం, రన్యా రావ్ భర్త షాకింగ్ కామెంట్స్.. గోల్డ్ కేసులో మరో ట్విస్ట్

Ranya Rao Husband: నటి రన్యా రావ్ భర్త జతిన్ హుక్కేరి, తాము పెళ్లయిన నెలలోనే విడిపోయామని కోర్టులో చెప్పారు.  దీంతో గోల్డ్ అక్రమ రవాణా కేసు మరో మలుపు తీసుకుంటుంది. 

పూర్తి కథనం చదవండి
05:49 PM (IST) Mar 18

షారుఖ్ ఖాన్ సినిమాలో విలన్ గా అల్లు అర్జున్ ? ఏ సినిమాలో, డైరెక్టర్ ఎవరు, నిజమెంత?

షారుఖ్ ఖాన్ తో వార్ కు రెడీ అవుతోన్నాడు అల్లు అర్జున్. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మాదిరి.. షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ కాంబోలో సినిమా రాబోతోందా? ఈ భారీ కాంబినే
న్ కు డైరెక్టర్ ఎవరు? నిజమెంత?

 

 

పూర్తి కథనం చదవండి
04:49 PM (IST) Mar 18

అనుష్క `ఘాటి` మూవీ వాయిదా పడుతుందా? ఇప్పటి వరకు సౌండ్‌ లేదేంటి?

Anushka Shetty: దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు నటించిన ఖాతి సినిమా విడుదల తేదీ వివరాలు విడుదలయ్యాయి.

పూర్తి కథనం చదవండి
04:19 PM (IST) Mar 18

పూరి జగన్నాధ్ పతనం గురించి చాలా ఏళ్ళ క్రితమే ఓపెన్ గా చెప్పేసింది, వందల కోట్ల ఆస్తి ఉన్న ఆ నటి ఎవరు ?

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నెక్స్ట్ మూవీ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల పరాజయం తర్వాత పూరి జగన్నాధ్ తో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సాహసించడం లేదు అనే వార్తలు వచ్చాయి. 

పూర్తి కథనం చదవండి
04:11 PM (IST) Mar 18

నాన్న ఎదురుగా వస్తే ఏడుపొస్తుంది.. మిస్ దివాలో `కేజీఎఫ్` హీరోయిన్‌ సమాధానం వైరల్

Srinidhi Shetty: ఫైనల్‌లో అడిగిన ప్రశ్నకు శ్రీనిధి శెట్టి ఇచ్చిన సమాధానం వైరల్. అవార్డు గెలుచుకునే లక్షణాలు ఏంటి?

పూర్తి కథనం చదవండి
03:44 PM (IST) Mar 18

`డ్రాగన్` OTT రిలీజ్‌ అప్‌ డేట్‌.. సడెన్‌ సర్‌ప్రైజ్‌ చేయబోతున్న 100కోట్ల మూవీ

Dragon Movie: అశ్వత్ మారిముత్తు డైరెక్షన్‌లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన `డ్రాగన్` మూవీ OTT రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

పూర్తి కథనం చదవండి
03:16 PM (IST) Mar 18

మహేష్ బాబు తండ్రి పాత్రకు రజినీకాంత్ ను అడిగిన దర్శకుడు ఎవరు? సూపర్ స్టార్ ఏమన్నారంటే?

ఇద్దరు సూపర్ స్టార్లు తండ్రీ కొడుకులుగా మిస్ అయిన బ్లాక్ బస్టర్  సినిమా, మహేష్ బాబు తండ్రిగా రజినీకాంత్ ను నటించమని అడిగిన దర్శకుడు. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏంటా సినిమా? రజినీకాంత్ ఏమన్నారు? 

పూర్తి కథనం చదవండి
02:12 PM (IST) Mar 18

ఇమ్మాన్యుయెల్‌ని వదిలి ఉండలేను, నువ్వుంటేనే బాగుంటుందంటూ జబర్దస్త్ వర్ష ఎమోషనల్‌, అందరి ముందే ఆ పని

Jabardasth Vrasha-Immanuel:  ఇమ్మాన్యుయెల్‌, జబర్దస్త్ వర్ష జబర్దస్త్ షోలో ఒకప్పుడు కెమిస్ట్రీని పండించి నిజంగానే లవర్స్ అనే భావన తెప్పించారు. కానీ ఇప్పుడు నిజంగానే చూపించారు. వర్ష చేసిన కామెంట్‌ షాకిస్తుంది. 

పూర్తి కథనం చదవండి
01:01 PM (IST) Mar 18

సీతని తెమ్మంటే పీతని తెచ్చారు, రమ్యకృష్ణకి ఘోర అవమానం, అదే డైరెక్టర్‌ డేట్స్ కోసం వెయిటింగ్‌

Ramya Krishnan : రమ్యకృష్ణ తెలుగుకి పరిచయం చేసిన సినిమా `కంచు కాగడ`. కానీ ఆమె సైన్‌ చేసిన మూవీ వేరే ఉంది. అదేంటి? ఆ సమయంలో డైరెక్టర్‌ ఎలా అవమానించాడో తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
11:01 AM (IST) Mar 18

నిర్మాతలను భయపెడుతున్న బులిరాజు, రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్

నిర్మాతలను భయపెడుతున్నాడట బులిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన తండ్రిని ఏదైనా అంటే బూతులతో భయపెట్టిన ఈ బుడ్డోడు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ను మాత్రం తన రెమ్యునరేషన్ తో భయపెడుతున్నాడట. ఇంతకీ ఇందులో నిజం ఎంత.?
 

పూర్తి కథనం చదవండి
09:35 AM (IST) Mar 18

280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. పొలిటికల్‌గా సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్

Manchu Vishnu: మంచు విష్ణు లేటెస్ట్ గా చేసిన పొలిటికల్‌ కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.  మూడు రాష్ట్రాల్లో 280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ రచ్చ చేస్తున్నాయి. 

పూర్తి కథనం చదవండి
09:01 AM (IST) Mar 18

ఆస్కార్ చిత్రం ‘అనోరా’ఓటిటిలో సోమవారం నుంచే...డిటేల్స్

'అనోరా' చిత్రం ఆస్కార్‌లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. వేశ్య జీవితం, ప్రేమ, సంఘర్షణల నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.

పూర్తి కథనం చదవండి
08:18 AM (IST) Mar 18

ప్రభాస్‌ 'స్పిరిట్‌' స్టోరీ లీక్ ? ఆ సినిమా గుర్తు తెస్తోందేంటి

Prabhas: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా కథ లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి. అసలు కథ ఏంటో తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
07:51 AM (IST) Mar 18

20ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోయిన్‌తో చిరు.. మరో క్రేజీ భామ పేరు కూడా.. అనిల్‌ రావిపూడి అదిరిపోయే వంటకం

Chiranjeevi: చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌ డేట్‌ వచ్చింది. హీరోయిన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. 
 

పూర్తి కథనం చదవండి