MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 20ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోయిన్‌తో చిరు.. మరో క్రేజీ భామ పేరు కూడా.. అనిల్‌ రావిపూడి అదిరిపోయే వంటకం

20ఏళ్ల తర్వాత ఆ స్టార్‌ హీరోయిన్‌తో చిరు.. మరో క్రేజీ భామ పేరు కూడా.. అనిల్‌ రావిపూడి అదిరిపోయే వంటకం

Chiranjeevi: చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌ డేట్‌ వచ్చింది. హీరోయిన్‌ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 18 2025, 07:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి నెక్ట్స్ అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌ వచ్చింది. ఇందులో చిరంజీవి సరసన నటించే హీరోయిన్లకి సంబంధించి క్రేజీ అప్‌ డేట్‌ వినిపిస్తుంది. ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అదేంటో చూద్దాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Chiranjeevi, anil ravipudi

Chiranjeevi, anil ravipudi

అనిల్‌ రావిపూడి ఈ సంక్రాంతికి వెంకటేష్‌తో `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. ఇది ఓ రకంగా ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు. దీంతో అదే ఊపులో చిరంజీవికి కథ చెప్పాడు అనిల్‌. మెగాస్టార్‌ కూడా మరో ఆలోచన లేకుండా ఓకే చేశాడు. అయితే `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాకంటే ముందే చిరుతో సినిమాకి చర్చలు నడిచాయి. రిలీజ్‌ తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. 
 

37
anil ravipudi

anil ravipudi

ప్రస్తుతం పూర్తి కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారు అనిల్‌ రావిపూడి. ఇటీవలే తన సెంటిమెంట్‌ అయిన వైజాగ్‌లో ఫస్టాఫ్‌ స్క్రిప్ట్ కంప్లీట్‌ చేశాడట. చిరంజీవి `గ్యాంగ్‌ లీడర్‌` స్టయిల్‌లో మూవీ సాగుతుందని, చిరంజీవి పాత్ర కూడా అలానేఉంటుందని తెలుస్తుంది. అందులో రాజా రామ్‌గా చిరు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ మూవీలోనూ అదే స్టయిల్‌, మ్యానరిజంతో క్యారెక్టర్‌ని డిజైన్‌ చేస్తున్నాడట అనిల్‌ రావిపూడి. 
 

47
megastar chiranjeevi

megastar chiranjeevi

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి మరో అప్‌ డేట్‌ వచ్చింది. హీరోయిన్‌ ఎవరనేది చర్చలు నడుస్తున్నాయట. అందులో భాగంగా ఇద్దరు క్రేజీ హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సీనియర్‌ హీరోయిన్‌ భూమిక, అలాగే అదితి రావు హైదరీ పేర్లని దర్శకుడు అనిల్‌ రావిపూడి పరిశీలిస్తున్నారట. వీరిలో ఒకరిని ఫైనల్‌ చేసే అవకాశం ఉంది. 

57
bhumika

bhumika

భూమికతో ఆల్‌రెడీ ఓ సినిమా చేశాడు చిరంజీవి. `జై చిరంజీవా`లో చిరుకి భార్యగా నటించింది భూమిక. ఇది 2005లో విడుదలైంది. కరెక్ట్ గా ఇరవై ఏళ్ల తర్వాత మరోసారి జోడీ కట్టబోతున్నారని చెప్పొచ్చు. ఇక అదితి రావు హైదరీ.. చిరుతో ఇప్పటి వరకు మూవీ చేయలేదు. ఆమెకిది ఫస్ట్. మరి వీరిద్దరిలో అనిల్‌ ఎవరిని ఫైనల్‌ చేస్తాడు? ఇద్దరు హీరోయిన్లని ఎంపిక చేస్తాడా? అనేది చూడాలి. 

67
anil ravipudi

anil ravipudi

ఈ సినిమాలో రమణ గోగుల పాటలు పాడబోతున్నాడట. `సంక్రాంతికి వస్తున్నాం`లో గోదారి గట్టు సాంగ్‌ ఎంతగా ఊపేస్తుందో తెలిసిందే. అలాంటిది మరో సాంగ్‌ని ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని జూన్‌లో ప్రారంభించాలని ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకు సెట్‌ అవుతుందో చూడాలి. కానీ ఈ ప్రాజెక్ట్ పై మెగా అభిమానులు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. 

read  more: సావిత్రి నటించిన ఏకైక ఐటెమ్‌ సాంగ్‌ ఏంటో తెలుసా? అప్పట్లో సంచలనం.. దెబ్బకి జాతకం మారిపోయింది

77
Chiranjeevi starrer Vishwambhara film

Chiranjeevi starrer Vishwambhara film

ప్రస్తుతం చిరంజీవి.. వశిష్ట దర్శకత్వంలో `విశ్వంభర` చిత్రంలో నటిస్తున్నారు. సోషియో ఫాంటసీ మూవీ ఇది. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ  వీఎఫ్‌ఎక్స్ వర్క్ డిలే అవుతుందని, మరికొన్ని నెలలు వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ మూవీ తర్వాతనే అనిల్‌ చిత్రం ప్రారంభం కానుందని టాక్‌. ఆ తర్వాత శ్రీకాంత్‌ ఓడెల మూవీ ఉంటుందని సమాచారం. 

read  more: మీరు ఎప్పటికీ అందంగా ఉండాలా? అయితే పెళ్లి చేసుకోకండి.. బాలయ్య హీరోయిన్‌ సంచలన స్టేట్‌మెంట్‌

also read: విష్ణు ప్రియా, రీతూ చౌదరీ, టేస్టీ తేజ, హర్ష సాయి, సుప్రితలపై కేసులు.. పల్లవి ప్రశాంత్‌ కూడా ఈ స్కామ్‌లో?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image2
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Recommended image3
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved