MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షారుఖ్ ఖాన్ సినిమాలో విలన్ గా అల్లు అర్జున్ ? ఏ సినిమాలో, డైరెక్టర్ ఎవరు, నిజమెంత?

షారుఖ్ ఖాన్ సినిమాలో విలన్ గా అల్లు అర్జున్ ? ఏ సినిమాలో, డైరెక్టర్ ఎవరు, నిజమెంత?

షారుఖ్ ఖాన్ తో వార్ కు రెడీ అవుతోన్నాడు అల్లు అర్జున్. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ మాదిరి, షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్ కాంబోలో సినిమా రాబోతోందా?  ఈ భారీ కాంబినేషన్ కు డైరెక్టర్ ఎవరు? నిజమెంత?  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 18 2025, 05:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

పుష్ప2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో బాహుబలి రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేశాడు అల్లు అర్జున్.  సినిమాలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్ ఇండియాలో ప్రస్తుతం అల్లు అర్జున్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దాంతో బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు అల్లు అర్జున్ ను వెతుక్కుంటూ వస్తున్నాయి. 

Also Read: మహేష్ బాబు తండ్రి పాత్రకు రజినీకాంత్ ను అడిగిన దర్శకుడు ఎవరు? సూపర్ స్టార్ ఏమన్నారంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ క్రమంలోనే  అల్లు అర్జున్  షారుఖ్ ఖాన్ మూవీలో నటించబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా  పఠాన్ 2లో అల్లు అర్జున్  విలన్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. పఠాన్ 2లో అల్లు అర్జున్ విలన్ పాత్రలో నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య పోరు ఎలా ఉండబోతుందో అని ఎదురు చూస్తున్నారు. కాని ఈ విషయం అఫీషియల్ గా ప్రకటించలేదు. 

Also Read: రస్నా యాడ్ లో ఉన్న చిన్నారి, రాజమౌళి హీరోయిన్ ఎవరో తెలుసా?

34

ఇప్పటికే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వార్ 2లో నటిస్తున్నాడు. తారక్  పవర్ ఫుల్ రోల్ చేస్తున్నాడు. సో అలాగే  పఠాన్ 2లో కూడా అల్లు అర్జున్ షారుఖ్ ఖాన్ కు సమానమైన పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ నటిస్తున్నాడనే వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Also Read:నా కొడుకుతో సినిమా చేయి ప్లీజ్ అంటూ, రాజమౌళిని బ్రతిమలాడిన సీనియర్ హీరో ఎవరో తెలుసా?

44

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాపులర్ అయ్యాడు. ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ కు సంజయ్ లీలా భన్సాలి, రాజ్ కుమార్ హిరాణి లాంటి స్టార్ డైరెక్టర్ల నుంచి ఆఫర్లు వచ్చాయట. అల్లు అర్జున్ ను పిలిచి మాట్లాడారు కూడా. కాని ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతోంది. పఠాన్ 2 లో ఐకాన్ స్టార్ నటించడం నిజమేనా చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Bhanupriya: ఎవరితో కలవదు, ఫ్రెండ్స్ కూడా లేరు, భానుప్రియపై ఖుష్బూ సంచలన కామెంట్స్
Recommended image2
Box Office: తొలిరోజే 100 కోట్ల ఓపెనింగ్స్ సాధించగలిగే ఐదుగురు హీరోలు.. టాప్‌లో ఎవరు?
Recommended image3
Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved