MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలకు నటి హేమ గుడ్ బై, శివగామి లాంటి రోల్ ఇచ్చినా నటించను.. సడెన్ డెసిషన్ కి కారణం ఇదే

సినిమాలకు నటి హేమ గుడ్ బై, శివగామి లాంటి రోల్ ఇచ్చినా నటించను.. సడెన్ డెసిషన్ కి కారణం ఇదే

టాలీవుడ్ లో నటి హేమ కొన్ని దశాబ్దాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, అతడు, జులాయి లాంటి చిత్రాలు హేమకి నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 18 2025, 10:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Actress Hema

Actress Hema

టాలీవుడ్ లో నటి హేమ కొన్ని దశాబ్దాల పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, అతడు, జులాయి లాంటి చిత్రాలు హేమకి నటిగా గుర్తింపు తీసుకువచ్చాయి. అయితే ఇటీవల హేమ డ్రగ్స్, రేవ్ పార్టీ వ్యవహారంలో చిక్కుకుని పోలీసు కేసులు ఎదుర్కొంది. అరెస్ట్ కూడా అయింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

ప్రస్తుతం ఎలాగోలా ఆ వ్యవహారం నుంచి బయటపడింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హేమని అతడు చిత్రం గురించి ప్రశ్నించారు. ఆ చిత్రంలో హేమ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతమైన హాస్యాన్ని అందించాయి. అలాంటి సినిమాలో ఎప్పుడు నటిస్తారు అని ప్రశ్నించగా.. హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. అతడు లాంటి చిత్రమే కాదు ఇకపై ఎలాంటి సినిమాలో కూడా నటించను. 

 

 

34

నేను 14 ఏళ్ళ వయసు నుంచి కష్టపడుతున్నా. ఇకపై విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. జీవితాంతం కష్టపడుతూనే ఎందుకు ఉండాలి. అందుకే చిల్ అవుతున్నా. సినిమాలకు, నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. శివగామి లాంటి పాత్ర ఇచ్చినా చేయను అని హేమ తేల్చి చెప్పింది. 

44

ఒకవేళ మళ్ళీ నాకు నటనపై ఆసక్తి కలిగితే అప్పుడు ఆలోచిస్తా అని హేమ తెలిపింది. తాను ఇకపై ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సినిమాలకు దూరం అవుతున్నట్లు హేమ ప్రకటించింది. కారణం అదేనా ఇంకేమైనా ఉందా అనే చర్చ జరుగుతోంది. వివాదాల వల్ల కూడా హేమ యాక్టింగ్ కి దూరం అవుతుండొచ్చు అని నెటిజన్లు భావిస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
C M Vijay vs Ajith : సీఎం విజయ్‌కి పోటీగా తలా అజిత్? తమిళ రాజకీయాల్లో పెను తుపాను రాబోతోందా?
Recommended image2
Soundarya: సౌందర్య చివరి సూపర్ హిట్ మూవీ, అందులో ఒక్కటి కూడా నిజం ఉండదు.. దురదృష్టం, ఆ హీరో కూడా ప్రమాదంలోనే
Recommended image3
Mahesh Babu: మహేష్ బాబు రెస్టారెంట్లో ఒక వాటర్ బాటిల్ ధర తెలిస్తే అవాక్కవుతారు.. వెళితే తినకుండా వచ్చేసేలా రేట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved