షా రుఖ్ ఖాన్ యొక్క ప్రసిద్ధ బంగ్లా 'మన్నత్' పునరుద్ధరణకు సిద్ధంగా ఉంది, అయితే కార్యకర్త సంతోష్ దౌండ్కర్ దీనికి సరైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) అనుమతి లేదని పేర్కొనడంతో ఈ ప్రాజెక్ట్కు ఆటంకం ఏర్పడింది. ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని NGT కోరింది, తదుపరి విచారణ ఏప్రిల్ 23న జరుగుతుంది.
పూర్తి కథనం చదవండి- Home
- Entertainment
- Telugu Cinema News Live : షారుఖ్ ఖాన్ కి షాక్, మన్నత్ ని రెన్నోవేషన్ చేద్దామనుకుంటే ఇలా..
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu Cinema News Live : షారుఖ్ ఖాన్ కి షాక్, మన్నత్ ని రెన్నోవేషన్ చేద్దామనుకుంటే ఇలా..
)
తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
షారుఖ్ ఖాన్ కి షాక్, మన్నత్ ని రెన్నోవేషన్ చేద్దామనుకుంటే ఇలా అయింది ఏంటి ?
సౌత్ స్టార్ హీరోయిన్ వల్ల వెక్కి వెక్కి ఏడ్చిన అనుష్క శర్మ, ఆమె వల్ల జరిగిన అన్యాయం ఇదే..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ హవా కాస్త తగ్గింది. కానీ ఇప్పటికీ ఆమె బాలీవుడ్ లో రాణిస్తూనే ఉంది. అనుష్క శర్మ రబ్ నే బనాది జోడి చిత్రంతో బాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండిసమంత 50 లక్షల ఎంగేజ్మెంట్ రింగ్, విడాకుల తరువాత ఏం చేసిందో తెలుసా?
నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత తన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని ఏం చేసిందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు.
పూర్తి కథనం చదవండి40 ఏళ్ళ నుంచి రజినీకి సెంటిమెంట్ గా మారిన థియేటర్ కూల్చివేత
చెన్నైలో పేరుగాంచిన థియేటర్లు వరుసగా మూతపడుతున్న వేళ, ఇప్పుడు రజనీ థియేటర్ మూతపడుతున్నట్లు ప్రకటన వచ్చింది.
పూర్తి కథనం చదవండిసౌందర్య నటన చూసి ఓర్వలేకపోయిన టాప్ హీరోయిన్, ఆ మూవీ వల్ల భార్యాభర్తల మధ్య గొడవ ?
సౌందర్య నటన వల్ల సెలబ్రిటీ కపుల్స్ మధ్య గొడవ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ లో సౌందర్య లెజెండ్రీ నటి అని చెప్పడంలో సందేహం లేదు. ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసింది.
పూర్తి కథనం చదవండిధూమ్ 4: కృతి సనన్ నుండి రష్మిక మందన్న వరకు, సులభంగా 2 వేల కోట్లు తెచ్చిపెట్టే హీరోయిన్లు వీళ్ళే
ధూమ్ 4లో నటించే హీరోయిన్ల విషయంలో ఈ నటీమణుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు తప్పకుండా ధూమ్ ప్రాంఛైజీలో భాగం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
పూర్తి కథనం చదవండిపాకిస్తాన్ టాప్ 10 కాస్ట్లీ హీరోయిన్లు, ఒక్కొక్కరికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్
టాప్ 10 అత్యధిక పారితోషికం తీసుకునే పాకిస్తానీ నటీమణులు: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసింది. దీనితో పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కాస్ట్లీ హీరోయిన్ల గురించి చర్చ జరుగుతోంది. టాప్ 10 కాస్ట్లీ హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిచిరంజీవి ఫోటో దిండు కింద పెట్టుకుని నిద్ర పోయే హీరోయిన్, కానీ ఎంత అన్యాయం జరిగిందో తెలుసా ?
మెగాస్టార్ చిరంజీవితో నటించడం చాలా మంది హీరోయిన్లకు ఒకప్పుడు డ్రీం. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ వస్తే నటీమణులు వదులుకునేవారు కాదు. 90 దశకంలో రాణించిన క్రేజీ హీరోయిన్లంతా మెగాస్టార్ తో నటించారు. ఒకరిద్దరు మిస్ అయ్యారు.
పూర్తి కథనం చదవండిPooja Hegde: సూర్య 'రెట్రో' కోసం మొదటిసారి ఆ పని చేయబోతున్న పూజా హెగ్డే.. థియేటర్లో సర్‌ప్రైజ్
Pooja Hegde: కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న `రెట్రో` సినిమా కోసం పూజా హెగ్డే చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకి ఆమె ఏం చేయబోతుందో తెలుసా?
పూర్తి కథనం చదవండిగద్దర్ అవార్డులకు డేట్ ఫిక్స్, నంది అవార్డులకు దీనికి తేడా ఏంటంటే? వారికి డబ్బులు వెనక్కి
తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు సంబంధించి గద్దర్ అవార్డులను ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఇవ్వబోతున్నారో వెల్లడించారు ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్ రాజు.
Kitchen Hacks: వీటిని మాత్రం సబ్బుతో కడగకూడదు, ఎందుకో తెలుసా?
సాధారణంగా పాత్రలు, బట్టలు ఉతకడానికి సబ్బును ఉపయోగిస్తారు. కానీ కొన్ని వస్తువులకు సబ్బును ఉపయోగించకూడదు. ఏ వస్తువులకు సబ్బు వాడకూడదో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండిChanakya niti : ఇలాంటప్పుడే పిల్లలు తల్లిదండ్రులను శత్రువుల్లా చూస్తారు..!
చాణక్య నీతి: ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఇప్పటికీ మనకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ సూత్రాలను మన జీవితంలోకి తీసుకుంటే చాలా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఆచార్య చాణక్య ఒక నీతిలో తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులవుతారని చెప్పారు.
పూర్తి కథనం చదవండి
Bigg Boss Telugu 9 Host: విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హోస్ట్ చేయడం లేదా? అసలు నిజం ఇదే
Bigg Boss Telugu 9 Host: బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ కి విజయ్ దేవరకొండ హోస్ట్ అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో నిజం ఏంటి? అనేది తెలిసింది.
పూర్తి కథనం చదవండిబాలీవుడ్ లో మరో వేణు స్వామి, సల్మాన్, షారుఖ్ మరణం ఆరోజే అంటూ జోస్యం, మండిపడుతున్న నెటిజన్లు
టాలీవుడ్ లో వేణు స్వామిలాగే.. బాలీవుడ్ లో కూడా ఓ వేణుస్వామి హడావిడి చేస్తున్నాడు. స్టార్ హీరోల మరణాల గురించి జోస్యం చేపుతున్నాడు. అతను చెప్పిన జాతకం ప్రకారం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరణం ఎప్పుడో తెలుసా?
Pumpkin Seeds: రోజూ గుమ్మడి గింజలు తింటే ఏమౌతుంది?
కొన్ని గింజలను తినడం వల్ల మాత్రం ఎలాంటి ఉత్పత్తులు లేకుండానే అందంగా కనపడొచ్చు. అదెలాగో చూద్దాం...
పూర్తి కథనం చదవండిట్రంప్ ప్లాన్ సక్సెస్.. ఎలాన్ మస్క్ పిచ్చ హ్యాపీ.. టెస్లా షేర్ ధర పైపైకి..
Trump Buys Red Tesla: అమెరికాలో ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న వేళ ట్రంప్ మస్క్ కు మద్దతుగా నిలిచారు. ట్రంప్ టెస్లా కారు కొనడంతో ఆ కంపెనీ షేర్లు అమాంతం పెరిగాయి. అసలు మస్క్ పై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిరొమాంటిక్ సన్నివేశాలకు నేను దూరం, హాలీవుడ్ నటికి ఓపెన్ గా చెప్పేసిన కరీనా కపూర్
కరీనా కపూర్ సినిమాల్లో శృంగార సన్నివేశాలకు దూరంగా ఉంటుంది. కథకు అవసరం లేదని, తనకు సౌకర్యంగా లేదని ఆమె వివరించింది. అలాంటి సన్నివేశాలను భారతదేశంలో ఇంకా బహిరంగంగా అంగీకరించలేదని ఆమె నమ్ముతుంది.
పూర్తి కథనం చదవండి
మోహన్ బాబు ఇష్యూ, సౌందర్య భర్త కీలక వ్యాఖ్యలు
సౌందర్య మరణంపై మోహన్ బాబుపై ఖమ్మంలో కేసు నమోదైంది. దీనిపై సౌందర్య భర్త రఘు స్పందిస్తూ, మోహన్ బాబుకు ఆస్తుల వ్యవహారంలో సంబంధం లేదని, ఆయనతో మంచి స్నేహం ఉందని తెలిపారు.
పూర్తి కథనం చదవండిStudy: అమ్మాయిలను అలా చూస్తే పురుషుల ఆయుష్షు పెరుగుతుందా.? విచిత్రమైన వాదనలో నిజమెంత..
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో అసత్య వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా ఒక వార్త బాగా వైరల్ అయ్యిందన్న విషయం మీకు తెలుసా.? పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వివరాలు వెల్లడయ్యాయంటూ ఓ కథనం అప్పట్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏంటా కథనం.? అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..
Holi Offer: ఏంటీ.. ఫ్లైట్ టికెట్స్ మరీ ఇంత తక్కువా? రూ.1,199కే విమానం ఎక్కేయొచ్చు
Holi Offer: రైలు టికెట్ ధరకే మీరు ఫ్లైట్ లో ప్రయాణం చేయొచ్చు. మీరు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే రైలు కంటే ఫ్లైట్ బెస్ట్. ఎందుకంటే రైలు కంటే తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ దొరుకుతున్నాయి. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండి