దివి వాద్త్యా తన లేటెస్ట్ ఫోటోలను పంచుకుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో ఆమె బాల్కానీపై కూర్చొని హోయలు పోయింది. ఇందులో చాలా అందంగా ఉంది. కొంటె చూపులతో అదరగొడుతుంది.
ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. తన లేటేస్ట్ ఫోటోలను పంచుకుంటూ `ఇలా అనే వాడు మాత్రం దొరకడం లేదు రా బాబూ` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Image credits: instagram/@actordivi
Telugu
దివి పోస్ట్ కి నెటిజన్లు షాక్
అయితే తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పలేదు దివి. దీంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కానీ దివి అందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Image credits: instagram/@actordivi
Telugu
`మహర్షి`తో దివి ఎంట్రీ
`మహర్షి` చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన దివి.. ఆ తర్వాత `ఏ 1 ఎక్స్ ప్రెస్`,`క్యాబ్ స్టోరీస్`, `నయీస్ డైరీస్`, `జిన్నా`, `గాడ్ ఫాదర్`, `రుద్రంగి` వంటి చిత్రాల్లో నటించింది.
Image credits: instagram/@actordivi
Telugu
`లంబసింగి`లో హీరోయిన్‌గా దివి
`లంబసింగి` మూవీలో ఆమె హీరోయిన్‌గా నటించడం విశేషం. ఇది మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత `సింబా`, `పుష్ప 2`, `డాకు మహారాజ్` మూవీస్‌లో మెరిసింది.
Image credits: instagram/@actordivi
Telugu
బిగ్ బాస్ తెలుగు 4 షోతో గుర్తింపు
`బిగ్ బాస్ తెలుగు 4`లో కంటెస్టెంట్‌గా పాల్గొంది మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో ఆమెకి ఇండస్ట్రీలో పాపులర్ చేసింది. సినిమా అవకాశాలు రావడానికి హెల్ప్ అయ్యింది.
Image credits: instagram/@actordivi
Telugu
గ్లామర్ ఫోటోలతో దివి హల్‌చల్
ఇప్పుడు అడపాదడపా సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది. వెబ్ సిరీస్‌లు చేస్తోంది. మరోవైపు గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంది దివి. హల్ చల్ చేస్తోంది.