విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా(విరోష్) పెళ్లి ఇటీవల గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 26న ఈ ఇద్దరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
entertainment Mar 10 2026
Author: Aithagoni Raju Image Credits:Asianet News
Telugu
ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో గ్రాండ్‌గా తమ పెళ్లి చేసుకున్నారు. రాజులను తలపించేలా వీరిద్దరు మ్యారేజ్ చేసుకోవడం విశేషం.
Image credits: Asianet News
Telugu
రాయల్ లుక్‌లో అదరగొట్టి విరోష్ జంట
పెళ్లిలో రష్మిక, విజయ్ రాయల్ లుక్‌లో మెరిశారు. రాజుల కాలాన్ని మరిపించారు. ఒంటినిండా నగలు, తీరైన దుస్తులు ధరించి వాహ్ అనిపించారు. దీంతో ఈ పెళ్లి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
Image credits: Asianet News
Telugu
విజయ్ సొంతూరులో వ్రతం
పెళ్లి తర్వాత హైదరాబాద్‌కి వచ్చిన విరోష్ జోడీ విజయ్ సొంతూరికి వెళ్లి వ్రతం చేశారు. అనంతరం సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాగా ఎంజాయ్ చేశారు.
Image credits: Asianet News
Telugu
అభిమానులకు ట్రీట్
ఆ తర్వాత అభిమానులను ప్రత్యక్షంగా కలిశారు. వారికి ఫోటోలు ఇచ్చారు. మంచి విందు భోజనం పెట్టారు. వారితో కాసేపు మాట్లాడారు.
Image credits: Asianet News
Telugu
గ్రాండ్‌గా రిసెప్షన్
నెక్ట్స్ డే మీడియాని కూడా కలిసింది విరోష్ జంట. ఆ రోజు సాయంత్రం రిసెప్షన్ నిర్వహించారు. దీనికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Image credits: Asianet News
Telugu
మెహెందీ, ప్రధానం ఫోటోలు
తాజాగా మెహెందీ, ప్రధానం ఫోటోలు పంచుకుంది విరోష్ జంట. ఉదయ్ పూర్ ప్యాలెస్‌లోనే ఫిబ్రవరి 25న ఇది నిర్వహించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను షేర్ చేశారు.
Image credits: Asianet News
Telugu
విరోష్ స్వాగ్
ఇందులో విజయ్, రష్మిక తమ ఆనందాన్ని పంచుకున్నారు. డిజైన్స్ ని ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఇందులోనూ ఈ ఇద్దరు రాయల్ లుక్‌లో ఆ స్వాగ్ ఉట్టిపడేలా కనిపించడం విశేషం.