స్టార్ హీరోలు ఫ్యాన్స్ అంటే ప్రాణం అంటారు, కానీ వారి కోసం కోట్లు వదులుకోవలసి వస్తే..? ఇంత వరకూ ఏ హీరోకు ఆ పరిస్థితి వచ్చి ఉండదు, కానీ ఓ స్టార్ హీరో మాత్రం తన అభిమానుకు కోసం 120 కోట్ల డీల్ ను వదిలేసుకున్నాడు. ఇంతకీ ఎవరతను? ఏంటా కథ.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: 120 కోట్లు ఫ్యాన్స్ కోసం వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Telugu Cinema News Live: 120 కోట్లు ఫ్యాన్స్ కోసం వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News 120 కోట్లు ఫ్యాన్స్ కోసం వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Telugu Cinema News రజనీకాంత్ అక్కడ అన్ని రికార్డులు బ్రేక్.. `కూలీ` ఓవర్సీస్ రైట్స్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు `కూలీ` సినిమాతో రాబోతున్నారు. భారీ కాస్టింగ్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఒక అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది.
Telugu Cinema News జూనియర్ కన్నప్పగా మంచు విష్ణు తనయుడు ఎంట్రీ, వైరల్ అవుతున్న మేకింగ్ వీడియో
మోహన్ బాబు వారసుడిగా మంచు విష్ణు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్టే... విష్ణు వారసుడిగా ఆయన చిన్నతనయుడు అవ్రామ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Telugu Cinema News నిక్కరు వేసుకుని నటించడానికి శోభన్ బాబు గ్రీన్ సిగ్నల్, వద్దన్న డైరెక్టర్, కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్,
శోభన్ బాబు మిస్ అయిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అది కూడా హీరో డీ గ్లామర్ రోల్ లో కనిపించిన ఆ సినిమాలో నటించడానికి శోభన్ బాబు ఒకే అన్నారు. కాని ఆ మూవీని ఆయన ఎలా మిస్ అయ్యారు?
Telugu Cinema News అమలని నాగార్జున పెళ్లి చేసుకోవడం ఏఎన్నార్‌కి ఎందుకు ఇష్టం లేదో తెలుసా? తన లైఫ్‌లో ఘటనే కారణం
నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, కానీ వీరి పెళ్లికి మొదట ఏఎన్నార్ నో చెప్పినట్టు సమాచారం. అందుకు కారణాలను రివీల్ చేశారు నాగ్.
Telugu Cinema News ప్రభాస్ డైలాగ్స్ ను గట్టిగా వాడేస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్, రాజాసాబ్ డైలాగ్ తో ఏం చేశారంటే?
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రూల్స్ విషయంలో వినుత్న ప్రయోగాలు చేయడం కొత్తేం కాదు. అందులో భాగంగా ఈసారి ప్రభాస్ డైలాగ్స్ ను గట్టిగా వాడేశారు. మరీ ముఖ్యంగా రాజాసాబ్ సినిమా డైలాగ్ తో వాళ్ళు ఏం చేశారంటే?
Telugu Cinema News భారీ మొత్తానికి 'ఓజి' సీడెడ్ హక్కులు సొంతం చేసుకున్న భీమ్లా నాయక్ నిర్మాత, ఇదీ హైప్ అంటే..
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పటికీ ‘ఓజి’ ప్రాజెక్టుకు సమయం కేటాయించి పూర్తి చేశారు. ఈ చిత్ర సీడెడ్ హక్కులకు సంబంధించిన క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.
Telugu Cinema News రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటి.. కాజోల్ సంచలన వ్యాఖ్యలు
`ఆర్‌ఆర్‌ఆర్` నటుడు అజయ్ దేవగన్ భార్య, స్టార్ హీరోయిన్ కాజోల్.. రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి.
Telugu Cinema News 'కుబేర' చిత్రానికి 19 కట్స్ చెప్పిన సెన్సార్ బోర్డు, అంతలా శేఖర్ కమ్ముల ఏం చేశారో ?
పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ధనుష్ లేటెస్ట్ మూవీ కుబేర జూన్ 20న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్ర సెన్సార్ గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.
Telugu Cinema News హీరోగా రిటైర్మెంట్, ధనుష్ దర్శకుడిగా మారబోతున్నారా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరో
ఫిల్మ్ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకునిగా, నిర్మాతగా, పాటల రచయితగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్న ధనుష్ తాజాగా తన తాజా సినిమా కుబేర ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలతో హాట్ టాపిక్‌గా మారారు.
Telugu Cinema News హీరోగా ఫస్ట్ రెమ్యునరేషన్ అందుకోగానే చెక్ తీసుకెళ్లి చిరంజీవికి చూపించిన అలీ, ఎందుకో తెలుసా
రోడ్డు మీద వెళుతున్న అలీని చిరంజీవి కారులో ఇంటికి తీసుకెళ్లి ఒక మాట చెప్పారట. కొన్నేళ్ల తర్వాత చిరంజీవి చెప్పిన మాట నిజమైంది. అది గుర్తుపెట్టుకుని అలీ ఏం చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu Cinema News నాగ చైతన్యతో కలిసి 'ఏ మాయ చేసావె' ప్రమోషన్స్.. సమంత నుంచి షాకింగ్ రియాక్షన్
ఏ మాయ చేసావె చిత్రం రీ రిలీజ్ అవుతుండడంతో సమంత, నాగ చైతన్య కలసి ప్రమోషన్స్ చేస్తారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్ పై సమంత స్పందించింది.
Telugu Cinema News ట్రైన్ లో రాంచరణ్ ఊర మాస్ ఫైట్, ఇండియన్ సినిమా చరిత్రలోనే నెవర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ట్రైన్ లో సాగే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ కి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి.
Telugu Cinema News తండ్రి కోరిక నెరవేర్చాలి, మహేష్ బాబు ఆ పాత్రలో నటిస్తే ప్రపంచం మొత్తం దాసోహం అవుతుంది.. పరుచూరి కామెంట్స్
మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కోరిక నెరవేర్చాలని సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. పరుచూరి ఎందుకు అలా అన్నారో ఇప్పుడు చూద్దాం.
Telugu Cinema News రెండోసారి తల్లి అయిన ఇలియానా ? ఎలా హింట్ ఇచ్చిందో చూడండి
తాను రెండోసారి తల్లి అయిన విషయాన్ని ఇలియానా పరోక్షంగా ప్రకటించింది. ఈ మేరకు ఇలియానా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.