టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజాగా వార్తల్లో నిలిచారు. దాదాపు 100 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మూడు గంటలపాటు అల్లు అరవింద్ ని విచారించారు.
- Home
- Entertainment
- Telugu Cinema News Live: 100 కోట్ల స్కామ్ వ్యవహారంలో అల్లు అరవింద్.. ఈడీ విచారణపై ఏమన్నారంటే
Telugu Cinema News Live: 100 కోట్ల స్కామ్ వ్యవహారంలో అల్లు అరవింద్.. ఈడీ విచారణపై ఏమన్నారంటే

తెలుగు ఎంటర్టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Telugu Cinema News Live updates100 కోట్ల స్కామ్ వ్యవహారంలో అల్లు అరవింద్.. ఈడీ విచారణపై ఏమన్నారంటే
Telugu Cinema News Live updatesమహేష్ బాబు హీరోయిన్ కి నమ్రత ఫిదా.. ఆ మూవీపై ఎలా ప్రశంసలు కురిపించిందో చూడండి
ప్రియాంక చోప్రా ప్రస్తుతం కేవలం బాలీవుడ్ హీరోయిన్ మాత్రమే కాదు. ఆమెకి హాలీవుడ్ చిత్రాల్లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. ప్రియాంక చోప్రా గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది.
Telugu Cinema News Live updates'అఆ' తర్వాత నితిన్ చిత్రాల పరిస్థితి చూశారా.. 11 చిత్రాల్లో 10 ఫ్లాపులు..
యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం విచిత్రమైన దశలో ఉంది. నితిన్ కి ఇటీవల ఏ మాత్రం కలిసి రావడం లేదు. నితిన్ నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలవుతున్నాయి.
Telugu Cinema News Live updatesఅల్లు అర్జున్ రికార్డులు బ్రేక్ చేసిన పవన్ కళ్యాణ్, `హరిహర వీరమల్లు` ట్రైలర్ సంచలనం
పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ రికార్డులను బద్దలు కొట్టారు. `హరిహర వీరమల్లు` ట్రైలర్ అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్‌గా నిలిచింది. టాప్ 5లో నెంబర్ వన్‌గా నిలిచింది.
Telugu Cinema News Live updatesఆ గుడిలో జరిగిన సంఘటన వల్లే విజయనిర్మలని కృష్ణ పెళ్లి చేసుకున్నారా.. ఏం జరిగిందో తెలుసా ?
సూపర్ స్టార్ కృష్ణ, లెజెండ్రీ నటి దర్శకురాలు విజయనిర్మల గురించి పరిచయం అవసరం లేదు. కలిసి నటించిన వీళ్లిద్దరూ వివాహం చేసుకొని జీవితాన్ని కూడా కలిసి పంచుకున్నారు. అయితే వీళ్ళిద్దరి పెళ్లి వెనుక ఒక ఆసక్తికర సంఘటన ఉందట.
Telugu Cinema News Live updatesనాగార్జునతో విజయశాంతికి గొడవ ఎందుకో తెలుసా? ఆ కారణంగానే దూరం, మళ్లీ ఎప్పుడూ కలవలేదు
నాగార్జున, విజయశాంతి కలిసి మూడు సినిమాలు మాత్రమే చేశారు. కానీ ఆ తర్వాత కలిసి నటించలేదు. దానికి కారణం వారి మధ్య గొడవే అని తెలుస్తుంది. ఆ గొడవేంటి?
Telugu Cinema News Live updatesహర్ష్ రోషన్ నటించిన ‘AIR - ఆల్ ఇండియా ర్యాంకర్స్’ వెబ్ సిరీస్ రివ్యూ
జూలై 3న ఈటీవీ విన్ ఓటీటీలోకి ‘ఎయిర్: ఆల్ ఇండియా ర్యాంకర్స్ (AIR)’ అనే వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించాడు.
Telugu Cinema News Live updatesప్రభాస్ పెద్ద మనసు, ఫిష్ వెంకట్‌కి భారీ సాయం.. డోనర్‌ని రెడీ చేసుకోమంటూ భరోసా
కామెడీ విలన్ ఫిష్ వెంకట్ అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కిడ్నీల ఫెయిల్యూర్‌తో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న ఆయనకు సాయం చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు.
Telugu Cinema News Live updates3000 కోట్లు ఆస్తికి ఏకైక వారసుడు, రామ్ చరణ్, ప్రభాస్ కాదు, ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?
3100 కోట్ల ఆస్తులు సంపాదించుకున్న ఏకైక హీరో. స్టార్ వారసుడైనా స్వయంకృషితో ఎదిగిన హీరో. రామ్ చరణ్ కాదు, ప్రభాస్ కాదు, ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్న ఆ హీరో ఎవరో తెలుసా?
Telugu Cinema News Live updates3BHK మూవీ తెలుగు రివ్యూ - సిద్ధార్థ్, శరత్ కుమార్ లు నటించిన మూవీ ఆకట్టుకునేలా ఉందా?
సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని ప్రధాన పాత్రధారులుగా రూపొందిన తమిళ చిత్రం `3BHK`. ఈ మూవీ శుక్రవారం తెలుగు, తమిళంలో విడుదలైంది. మరి తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో చూద్దాం.
Telugu Cinema News Live updatesతాను చేయాల్సిన మూవీలో చిరంజీవికి హీరోగా ఛాన్స్ ఇచ్చిన కమెడియన్, వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఎలా మారిందో తెలుసా
ఓ కమెడియన్ హీరోగా నటించాల్సిన చిత్రం చిరంజీవి చేతుల్లోకి వెళ్ళింది. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు ? ఆ చిత్రం ఏంటి ? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Telugu Cinema News Live updatesఇద్దరు కొడుకులతో కలిసి మొదటిసారి కనిపించిన పవన్ కళ్యాణ్
మొదటి సారి తన ఇద్దరు కొడుకులతో కనిపించి ఫ్యాన్స్ కు కనువ విందు చేశారు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. తనయులు ఇద్దరి చేయి పట్టుకుని నడిపించుకుంటూ కనిపించారు.
Telugu Cinema News Live updatesరాజమౌళి ఇచ్చిన ఆఫర్ ను రెండుసార్లు రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్, కారణం ఏంటో తెలుసా?
ప్రపంచం మెచ్చిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఆఫర్ ఇస్తే చాలు అని స్టార్లు కూడా ఎదరుచూస్తుంటారు. అటువంటిది రాజమౌళి సినిమాలో ఆఫర్ వస్తే, స్వయంగా రాజమౌళి అడిగినా కూడా రెండు సార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? దానికి కారణం ఏంటి?
Telugu Cinema News Live updatesవిశ్వక్ సేన్ సినిమాలో బాలయ్య గెస్ట్ రోల్, కామెడీ పాత్రలో కనిపించబోతున్న నటసింహం
వరుస విజయాలతో జోరుమీదన్నాడు నందమూరి నటసింహం బాలయ్య బాబు. హాట్రిక్ విన్నర్ గా నిలిచిన ఈ మాస్ హీరో.. మాస్ కా దాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేయబోతున్నారని మీకు తెలుసా?
Telugu Cinema News Live updatesస్టార్ హీరోయిన్ కాళ్లు పట్టుకున్న ఎన్టీఆర్, రోడ్డు మీద మొత్తం ట్రాఫిక్ జామ్, అసలేం జరిగిందంటే?
ఎన్టీరామారావు హీరోగా మెప్పించడంతోపాటు దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అయితే ఆయన బ్రిడ్జ్ పై స్టార్ హీరోయిన్ కాళ్లు పట్టుకోవడం అప్పట్లో సంచలనంగా మారిందట.