10:06 PM (IST) Apr 30

కోట్ల ప్రాపర్టీ అద్దెకిచ్చిన `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` నటుడు.. ఆ రెంట్‌తో ఏం చేయోచ్చో తెలుసా?

సోహెల్ ఖాన్ తన ముంబై ప్రాపర్టీని లక్షల్లో అద్దెకు ఇచ్చాడు. ఈ అద్దెతో చిన్న ఊళ్ళో ఇల్లు కొనుక్కోవచ్చు. ఐదేళ్ల ఈ డీల్‌లో నెల నెలా లక్షలు చెల్లిస్తారు.

పూర్తి కథనం చదవండి
09:18 PM (IST) Apr 30

`తుడరుం` కలెక్షన్లు.. 5 రోజుల్లో మోహన్‌ లాల్‌ మూవీ సరికొత్త రికార్డు

మోహన్‌లాల్‌ మలయాళ చిత్రపరిశ్రమని షేక్‌ చేస్తున్నారు. ఆయన తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్‌ చేశారు. లేటెస్ట్ గా ఆయన నటించిన `తుడరుం` సినిమా సంచలనం క్రియేట్‌ చేస్తుంది. ఈమూవీ రికార్డ్ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. తాజాగా వంద కోట్ల క్లబ్‌లో చేరింది. 

పూర్తి కథనం చదవండి
08:22 PM (IST) Apr 30

`కింగ్‌డమ్‌` ఫస్ట్ సాంగ్‌ ప్రోమో.. విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్ కి పుల్‌ మసాలా

విజయ్‌ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా `కింగ్‌డమ్‌` మూవీ రూపొందుతుంది. గౌతమ్‌ తిన్ననూరి రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్‌ ప్రోమో వచ్చింది. బీచ్‌ లో ఇద్దరు కూర్చొని ముద్దులు పెట్టుకోవడం హైలైట్‌గా నిలిచింది. 

పూర్తి కథనం చదవండి
06:29 PM (IST) Apr 30

అల్లు అర్జున్‌ చేసిన పనికి, ఆ బ్లాక్‌ బస్టర్‌ స్టార్‌ హీరోకి కమిట్‌ అవుతున్న త్రివిక్రమ్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఎవరితో సినిమా చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆయన బన్నీతోనే సినిమా చేయాల్సి ఉంది. కానీ అల్లు అర్జున్‌.. అట్లీతో మూవీ ప్రకటించారు. దీంతో త్రివిక్రమ్‌ ఖాళీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 

పూర్తి కథనం చదవండి
05:11 PM (IST) Apr 30

యోగి బయోపిక్: `12th ఫెయిల్‌` నటుడికి బంపర్‌ ఆఫర్‌

నటుడు అనంత్ వి జోషి యోగి ఆదిత్యనాథ్ పాత్ర పోషిస్తున్నారు. 'అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి' సినిమాలో ఆయన నటన చూడవచ్చు. ఈ సినిమా షూటింగ్ రిషికేష్, లక్నోలో జరిగింది.

పూర్తి కథనం చదవండి
04:33 PM (IST) Apr 30

రజనీకాంత్‌ సినిమాలో బాలయ్య ఫిక్స్? `జైలర్‌ 2` నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌

నందమూరి బాలకృష్ణ ఇటీవలే భారత అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ ని అందుకున్న విషయం తెలిసిందే. రాష్ర్టపతి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు బాలయ్య. తనకు ఈ అవార్డు సరైన సమయంలోనే వచ్చిందని ఆయన ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు తనతో సినిమాలు చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. తనకు వచ్చిన గొప్ప పాత్రల వల్లే తనకు ఇంతటి పేరు, గుర్తింపు వచ్చిందన్నారు. 

పూర్తి కథనం చదవండి
03:35 PM (IST) Apr 30

`హిట్‌ 3` ప్రీ రిలీజ్‌ బిజినెస్‌.. నాని సినిమా లాభాల టార్గెట్‌ ఇదే

Hit 3 Business: హీరో నాని వరుస విజయాలతో రాణిస్తున్నారు. `హాయ్‌ నాన్న`, `సరిపోదా శనివారం` చిత్రాలతో వరుసగా హిట్లు అందుకున్నారు. ఇప్పుడు మూడో సక్సెస్‌ కోసం రెడీ అవుతున్నారు. `హిట్‌ 3` సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం రేపు గురువారం(మే 1)న విడుదల కాబోతుంది. 

పూర్తి కథనం చదవండి
03:23 PM (IST) Apr 30

ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ట్రైలర్ వాయిదా.. పహల్గాం దాడి నేపథ్యంలో నిర్ణయం

ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ట్రైలర్ వాయిదా పడింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, టీం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా 'తారే జమీన్ పర్' కి సీక్వెల్.

పూర్తి కథనం చదవండి
03:03 PM (IST) Apr 30

అజిత్ కు ఏమైంది? పద్మభూషణ్ తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు.

పూర్తి కథనం చదవండి
02:59 PM (IST) Apr 30

15 ఏళ్లుగా రిస్క్ చేస్తూనే ఉన్నా.. హీరోయిన్ గా క్రేజ్ ఉన్న టైంలో ఇలాంటి నిర్ణయంపై సమంత..

సమంత ఇటీవల నిర్మాత అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్గా నటించి చాలా కాలం అవుతుంది. విజయ్ దేవరకొండ ఖుషి చిత్రం తర్వాత సమంత మళ్ళీ హీరోయిన్ గా నటించలేదు.

పూర్తి కథనం చదవండి
01:03 PM (IST) Apr 30

నాని హిట్ 3 చిత్రానికి ఏపీ ప్రభుత్వం గిఫ్ట్.. టికెట్ ధరలు ఎంత పెంచారో తెలుసా

నేచురల్ స్టార్ నాని హిట్ 3 చిత్రానికి టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

పూర్తి కథనం చదవండి
12:09 PM (IST) Apr 30

వెంకటేష్ కి క్లాస్ పీకిన రజనీకాంత్, ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సంఘటన

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 300 కోట్లు రాబట్టింది.

పూర్తి కథనం చదవండి
10:15 AM (IST) Apr 30

పాలిటిక్స్ వల్ల ఆ స్టార్ తో మూవీ చేయలేకపోయా, ఎన్టీఆర్ తో కూడా మిస్ అయింది.. గోపీచంద్ మలినేని కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. రీసెంట్ గా గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో సీనియర్ హీరో సన్నీ డియోల్ తో జాట్ అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం చదవండి
08:33 AM (IST) Apr 30

మెగా ఫ్యాన్స్ కి షాక్, విశ్వంభర కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.. మరింత ఆలస్యం ?

మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర చిత్రం తో ఫ్యాన్స్ కి నిరీక్షణ తప్పడం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన విశ్వంభర చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు బాగా ఆలస్యం అవుతున్నాయి. 

పూర్తి కథనం చదవండి
07:43 AM (IST) Apr 30

వన్యప్రాణి మాంసం తిన్నానన్న నటి.. కేసు నమోదు

'లాపతా లేడీస్' సినిమా నటి ఛాయా కదం వన్యప్రాణుల మాంసం తింటానని చెప్పి చిక్కుల్లో పడ్డారు. ఓ ఎన్జీఓ ఫిర్యాదుతో అటవీ శాఖ విచారణ చేపట్టింది.

పూర్తి కథనం చదవండి
07:24 AM (IST) Apr 30

లెక్చరర్ ని అవమానించిన చిరంజీవి, తన తప్పు తెలుసుకుని తిరిగి సాయం చేస్తే ఏం జరిగిందో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవి 1983లో ఖైదీ చిత్రంలో నటించిన తర్వాత టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగారు. చిరంజీవికి కంప్లీట్ గా మాస్ అండ్ యాక్షన్ హీరోగా ఇమేజ్ వచ్చింది.

పూర్తి కథనం చదవండి