MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • అజిత్ కు ఏమైంది? పద్మభూషణ్ తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో

అజిత్ కు ఏమైంది? పద్మభూషణ్ తీసుకున్న తర్వాత ఆసుపత్రిలో చేరిన స్టార్ హీరో

టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 30 2025, 03:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

హాస్పిటల్ లో చేరిన అజిత్ కుమార్ : టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్. ఈ ఏడాది ఆయన నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. అందులో విడముయర్చి సినిమా పరాజయం పాలైంది. ఆ తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 10న విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. అజిత్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అజిత్ కు పద్మ భూషణ్ అవార్డు

అజిత్ కు పద్మ భూషణ్ అవార్డు

పద్మ భూషణ్ అవార్డు అందుకున్న అజిత్

ఇదిలా ఉండగా, ఆయనకు గత జనవరి నెలలో పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, గత ఏప్రిల్ 28న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అజిత్ కు పద్మ భూషణ్ అవార్డును ప్రదానం చేశారు. దీనికోసం కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్లిన అజిత్ కుమార్ నిన్న చెన్నైకి తిరిగి వచ్చారు. విమానాశ్రయంలో అజిత్ కు ఘన స్వాగతం లభించింది. త్వరలో మీడియాను కలుస్తానని చెప్పి వెళ్లారు అజిత్.

33
అజిత్, షాలిని

అజిత్, షాలిని

అజిత్ హాస్పిటల్ లో చేరిక

ఈ నేపథ్యంలో, చెన్నైకి తిరిగి వచ్చిన వెంటనే నేడు హాస్పిటల్ లో చేరారు అజిత్. చెన్నై అపోలో హాస్పిటల్ లో ఆయన చేరారు. ఆయన ఆరోగ్య పరీక్షల కోసం అపోలో హాస్పిటల్ లో చేరారని తెలుస్తోంది. ఇది సాధారణ చెకప్ మాత్రమేనని, మరే ఇతర సమస్యా లేదని చెబుతున్నారు. కార్ రేస్ లో గాయపడినందున ఆయనకు ఫిజియోథెరపీ చికిత్స కూడా అందిస్తున్నారట.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image3
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Related Stories
Recommended image1
వెంకటేష్ కి క్లాస్ పీకిన రజనీకాంత్, ప్రాణాపాయం నుంచి బయటపడ్డ సంఘటన
Recommended image2
నా భార్య చాలా పెద్ద త్యాగం చేసింది, పద్మ భూషణ్ అవార్డు క్రెడిట్ ఆమెదే.. అజిత్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved