ఓ నటి ధరించి డ్రెస్ పై నెటిజెన్స్ దారుణంగా విరుచుకుపడ్డారు. అసలు నువ్వు వేసుకుంది బట్టలేనా అంటూ... విమర్శల దాడి చేశారు.  

సోషల్ మీడియా యుగంలో సెలెబ్రిటీలు నెటిజెన్స్ టార్గెట్ గా మారిపోతున్నారు. ఇష్టం అయినా అయిష్టం అయినా తేలికగా అభిప్రాయం వెల్లడించే సౌలభ్యం ఉన్న నేపథ్యంలో అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రైవసీ విషయంలో సరైన నిబంధనలు, పరిమితులు లేవు. ఈ కారణంగా ప్రముఖులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తాజాగా ఓ నటి ధరించి డ్రెస్ పై నెటిజెన్స్ దారుణంగా విరుచుకుపడ్డారు. అసలు నువ్వు వేసుకుంది బట్టలేనా అంటూ... విమర్శల దాడి చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ (urfi javed)బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. బిగ్ బాస్(Bigg boss) హౌస్‌ ఓటిటి లో పాల్గొన్న ఆమె పాపులారిటీ దక్కడంతో, సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడు హాట్ ఫోటో షూట్స్ కి పిచ్చ ఫేమస్. పొట్టి బట్టలలో స్కిన్ షో చేసే ఉర్ఫీ జావేద్ కి ఫాలోవర్స్ మిలియన్స్ లో ఉన్నారు. 

Also read Payal rajput:షర్ట్ బటన్స్ తీసేసి లో దుస్తులు లేకుండా పాయల్ పాప అరాచకం... ఎద సంపద అప్పనంగా చూపించేసింది!

తాజాగా ఉర్ఫీ బ్లూ సీ త్రూ డ్రెస్లో హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. సదరు హాట్ డ్రెస్ లో 10 సెకండ్ల నిడివి కలిగిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో ముందు ప్యాంటు, షర్ట్ లో కనిపించిన ఉర్ఫీ ఆ తరువాత జిప్ ఓపెన్ చేసి ఉన్న డ్రెస్సులోకి మారుతుంది. ఆ డ్రెస్ మరింత అభ్యంతరకరంగా ఉంది. దీనితో ఉర్ఫీ చర్యలకు నెటిజన్లు చాలా మంది షాక్ అవుతున్నారు. 

Also read Bigg Boss Telugu 5: దీప్తి గుర్తుల్లో షణ్ముఖ్‌.. సిరి కన్నీళ్లు.. రవి నారదుడు.. బిగ్‌బాస్‌కి సన్నీ మొర

ఇక ఉర్ఫీ వల్గర్ డ్రెస్ పై నెటిజెన్స్ అదే తరహా కామెంట్స్ చేస్తున్నారు. ఉర్ఫీ మరీ ఇలా కనిపిస్తుందని ఊహించలేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం ఒకడుగు ముందుకేసి ‘డ్రెస్ ఓకే గానీ.. జిప్‌ వేసుకో’.. ‘అసలు దీన్ని డ్రెస్‌ అంటారా’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నటి ఉర్ఫీ వ్యవహారం, నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది. 

View post on Instagram