Asianet News TeluguAsianet News Telugu

జగన్ కళ్ళలో ఆనందం కోసమే బాబు అరెస్ట్...గంటా శ్రీనివాస రావు

దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించిన చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య.అర్థరాత్రి హైడ్రామ చేశారు.

దేశరాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించిన చంద్రబాబును అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య.అర్థరాత్రి హైడ్రామ చేశారు.జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళారని అక్కసుతో, చంద్రబాబును అరెస్ట్ చేయించినట్టు ఉంది.ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అని గంట శ్రీనివాస్ రావు అన్నారు.

Video Top Stories