నరసరావుపేట లో చదలవాడ అరవిందబాబు హౌస్ అరెస్ట్

నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జి చదలవాడ అరవిందబాబును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.

Share this Video

నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జి చదలవాడ అరవిందబాబును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.తెదేపా నేత చంద్రబాబు నాయుడు అరెస్టు తో ప్రకాష్ నగర్ లోని తన ఇంటివద్ద చదలవాడ అరవిందబాబుబిరోడ్డుపై ఆందోళనకు దిగడంతోఅరవిందబాబు ను బలవంతంగా ఎత్తుకుని ఆయన ఇంట్లోకి తీసుకెళ్లి నిర్బంధించిన పోలీసులు

Related Video