కందుకూరు: వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ అంటే చంద్రబాబునాయుడు ఎందుకు భయపడుతున్నాడో చెప్పాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ డిమాండ్ చేశారు.

శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన వైసీపీ ఎన్నికల ప్రచార సభలో  ఆమె ప్రసంగించారు. ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా ఆయన అభివర్ణించారు.  అందరి సంక్షేమం, అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు.

ఈ ఎన్నికల్లో  చంద్రబాబుకు ఓటు అడిగే హక్కు, అర్హత లేదని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ పాలనను గుర్తు చేసుకోవాలని ఆమె ప్రజలను కోరారు.  ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్య్రర్థులను గెలిపించాలని ఆమె కోరారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: గంగిరెడ్డి సహా ముగ్గురు అరెస్ట్

చిన్నాన్న హత్య జగన్నాటకమే, సునీత మాటల్లో తేడాలు: చంద్రబాబు

సాక్ష్యాల తారుమారు వెనుక అతనే: వైఎస్ వివేకా కూతురి అనుమానం

వివేకా భార్య, కూతుళ్లను జగన్ భయపెట్టాడు: చంద్రబాబు

గుండెపోటు అని చెప్పిందెవరు: వైఎస్ వివేకా హత్యపై కూతురు సునీతా రెడ్డి

తండ్రి హత్య: పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నమ్మకం లేదు: వైఎస్ వివేకా హత్యపై హైకోర్టులో భార్య పిటిషన్

వివేకా హత్యపై జగన్‌ మీద బాబు ఆరోపణలు: సునీతా రెడ్డి సంచలనం

తండ్రి హత్యపై సీఈసీ వద్దకు వైఎస్ వివేకా కూతురు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు