Campaign

ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచారం

మీరు ఎమ్మెల్యేకు కాదు కాబోయే ముఖ్యమంత్రికి ఓటేస్తున్నారు: భీమవరంలో పవన్ కల్యాణ్

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారపర్వం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ప్రచారానికి చివరిరోజైన ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాను పోటీ చేస్తున్న భీమవరంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...భీమవరం ప్రజలు కేవలం ఓ ఎమ్మెల్యే కోసం ఓటు వేయడం లేదని రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని నిర్ణయించడానికి ఓటేస్తున్నారని అన్నారు. కాబట్టి కాస్త ఆలోచించి, రాష్ట్ర భవిష్యత్ ను దృష్టిలో వుంచుకుని ఓటెయ్యాలని ప్రజలకు సూచించారు. 

babu pawan jagan
allu arjun
ali tanish
అటు ప్రముఖ సినీనటుడు, కమెడియన్ ఆలీ సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆలీ తెలుగుదేశం పార్టీలో చేరతారని, కాదు జనసేన లో చేరతారని మరోసారి, లేదులేదు వైసీపీలో చేరతారంటూ మరోసారి ఇలా ఎన్నెన్నో ప్రచారాలు జరిగిపోయాయి. కానీ ఆలీ మాత్రం వైఎస్ జగన్ కే జై కొట్టారు. మడమతిప్పని మాట తప్పని జగన్ అంటే తనకు ఎంతో అభిమానమని అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Pawan Kalyan
chandra babu
Chandrababu Naidu,HD Deve Gowda Participated in Election Campaign Public Meeting at Tiruvuru
తిరుపతిలో చంద్రబాబు ఎన్నికల సన్నాహక సభ (ఫోటోలు)
ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచారం
అయితే ఆ ఎన్నికల్లో తిరుపతి నుంచి చిరంజీవి గెలుపొందడం జరిగింది. చిరంజీవి ఓటమిని పాలకొల్లు నియోజకవర్గ కార్యకర్తలు, చిరు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.  ఎక్కడ అయితే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్నట్లుగా చిరంజీవి ఓడిపోయిన పాలకొల్లు నుంచే పవన్ కళ్యాణ్ ను బరిలోకి దించి గెలిపించుకోవాలని జనసేన పార్టీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. పాలకొల్లులో పోటీపై ఇటీవలే ఆ జిల్లా పార్టీ నేతలు పవన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
షర్మిల ఎన్నికల ప్రచారం (ఫోటోలు)
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్కే తిరిగి పోటీ చేస్తున్న నేపథ్యంలో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు సైతం గెలుపు తెలుగుదేశం పార్టీదేనని ధీమాగా ఉన్నారు.
కోరుకొండలో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం (ఫోటోలు)
babu
balayya
ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచారం
pawan kalyan
ys sharmila
పుట్టపర్తి ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు
అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలతో సంబంధాలు ఉన్న కొణతాల రామకృష్ణ వెంటనే వారితో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ అధిష్టానం అనకాపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ram charan
Anna Kanuka