న్యూఢిల్లీ: మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీఈసీ పర్యవేక్షించాలని  ఆయన కూతురు డాక్టర్  సునీతారెడ్డి కోరారు.

శుక్రవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ వైఎస్ సునీతారెడ్డి వినతిపత్రం సమర్పించారు.ఈ నెల 14వ తేదీన రాత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.

ఈ కేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేని సంస్థతో జరపించాలని ఆమె కోరారు.  ఇదే విషయమై సునీతారెడ్డి గురువారం నాడు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదిని కూడ  కలిసి వినపతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్యపై చంద్రబాబు వ్యాఖ్యలు: ఈసీకి సునీత ఫిర్యాదు

వైఎస్ వివేకా హత్య: ప్రధాన అనుచరుల స్కెచ్, కీలక ఆధారాలు సేకరణ

తేలితే ఉరి తీయండి: వైఎస్ వివేకా హత్యపై జగన్ పులివెందుల ప్రత్యర్థి

వైఎస్ వివేకా హత్య కేసు: శేఖర్ రెడ్డి భార్య సంచలన వ్యాఖ్యలు

శేఖర్ రెడ్డే కీలకం: రంగేశ్వర్ రెడ్డిని చంపినట్టే వివేకాను చంపారు