మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని చూసివైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కన్నీళ్లు పెట్టుకొన్నారు.


కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహాన్ని చూసివైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కన్నీళ్లు పెట్టుకొన్నారు.

శుక్రవారం నాడు సాయంత్ర వైఎస్ జగన్ పులివెందులకు చేరుకొన్నారు. జగన్ కంటే ముందే వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పులివెందులకు చేరుకొని వివేకానందరెడ్డి హత్య గురించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకొన్నారు. వివేకా భౌతిక కాయాన్ని చూసి ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

"

వైఎస్ వివేకానందరెడ్డి భౌతిక కాయం వద్ద జగన్ నివాళులర్పించారు. ఈ సమయంలో జగన్ భావోద్వేగానికి గురయ్యారు. వివేకానంద రెడ్డి హత్యకు గురైన విషయం తెలుసుకొన్న వెంటనే వైసీపీ కార్యకర్తలు వందలాదిగా పులివెందులకు చేరుకొన్నారు.వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు శనివారం నాడు ఇడుపులపాయలో నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు

మాకూ అనుమానాలు, బాబాయ్ చనిపోతే జగన్ స్పందన ఏది: టీడీపీ

వివేకా హత్య: పులివెందులకు అమిత్ గార్గ్ టీం

వైఎస్ వివేకా హత్యపై క్లూస్‌ దొరికాయి: కడప ఎస్పీ

వైఎస్ వివేకాది హత్యే: పోస్ట్‌మార్టం రిపోర్ట్ సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహనికి పోస్ట్‌మార్టం పూర్తి

బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం