వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో కడప జిల్లా ఎస్పీ స్పందించారు. వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలలో రక్తపు మరకలు గుర్తించామని ఆయన తెలిపారు. డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దించామని, పోస్ట్‌మార్టం నివేదిక వస్తే మరిన్నొ వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు.

వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలున్నాయని పీఏ ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 175 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు వైసీపీ అధినేత, వైఎస్ జగన్మోహనరెడ్డి కాసేపట్లో పులివెందుల చేరుకోనున్నారు. 

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం