మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన మృతి పట్ల  ఏపీ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

శుక్రవారం ఉదయం వైఎస్ వివేకానంద రెడ్డి ఇంట్లోని బాత్ రూమ్ లో కుప్పకూలి కుటుంబసభ్యులకు కనిపించారు. ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇటీవల గుండెపోటు రావడంతో వైఎస్ వివేకా స్టెంట్ వేయించుకున్నారు.

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం