కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతదేహనికి  శుక్రవారం నాడు పోస్ట్‌మార్టం పూర్తైంది. వివేకానందరెడ్డి  మృతి ఘటనపై సీబీఐ విచారణ చేయాలని  వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయమై వైసీపీ నేతలు టీడీపీ నేతలపై అనుమానాలను వ్యక్తం చేశారు.

ఈ ఆరోపణలపై టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సిట్ ఏర్పాటు చేశారు.అయితే సిట్ దర్యాప్తు వల్ల తమకు ప్రయోజనం ఉండదని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

బాబు, లోకేష్, ఆదిల హస్తం: వైఎస్ వివేకా మృతిపై రవీంద్రనాథ్ రెడ్డి

మమ్మల్ని కాల్చి చంపండి: వైఎస్ వివేకా మృతిపై టీడీపీ నేత సతీష్ రెడ్డి సంచలనం

వైఎస్ వివేకానందరెడ్డి మృతి: సిట్ ఏర్పాటు చేసిన సర్కార్

ఎన్నికలను ఎదుర్కోలేకే వివేక మరణంపై రాజకీయం: ఆదినారాయణరెడ్డి

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం