Anganwadi Workers on Chandrababu:జీతాలుపెంచకపోతే ప్రాణాలు తీసుకోవడానికి సిద్దం

Share this Video

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంగన్‌వాడీ కార్యకర్తలు జీతాల పెంపు కోరుతూ నిరసన చేపట్టారు. తమకు తగిన వేతనాలు, మెరుగైన పని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు.

Related Video