Asianet News TeluguAsianet News Telugu

పవన్ వ్యాఖ్యలపై కిడారి భార్య మౌనదీక్ష

మావోయిస్టులకు అనుకూలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చేశారని ఆరోపిస్తూ అరకు ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు సతీమణి  పరమేశ్వరి మౌన దీక్షకు దిగారు. పవన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పరమేశ్వరి మౌన దీక్ష చేపట్టారు. 

mla kidari sarveswararao wife parameswari doing mouna deeksh on pawan comments
Author
Visakhapatnam, First Published Oct 16, 2018, 4:08 PM IST

విశాఖపట్నం: మావోయిస్టులకు అనుకూలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల చేశారని ఆరోపిస్తూ అరకు ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు సతీమణి  పరమేశ్వరి మౌన దీక్షకు దిగారు. పవన్ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పరమేశ్వరి మౌన దీక్ష చేపట్టారు. పరమేశ్వరి మౌన దీక్షకు ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ టీడీపీ సీనియర్ నేత శోభా హైమావతి, తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు సంఘీభావం ప్రకటించారు.
    
రాజమహేంద్రవరంలో జనసేన కవాతులో పవన్ వ్యాఖ్యలు తమ కుటుంబాలను ఎంతో బాధించాయని మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య ఇందు ఆరోపించారు. మావోయిస్టు నేత మీనాదే ప్రాణమా?..కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలవి ప్రాణాలు కావా? అని ప్రశ్నించారు. నిజాయితీ గల నేతలు చనిపోతే విమర్శించడం తగదని ఇందు  హితవు పలికారు. పవన్ కళ్యాణ్ శవ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. తమ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ధవళేశ్వరంలోని బ్యారేజ్ వద్ద పవన్ సమాజంలోని ఆర్థిక అసమానతలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజకీయ నేతల అవినీతి వల్లే మావోయిస్టులు పుట్టుకొస్తున్నారని పవన్ అన్నారు.  గత నెల 23న గ్రామ దర్శిని కార్యక్రమానికి వెళ్తున్న అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను  మావోయిస్టులు కాల్చిచంపారు.  

ఈ వార్తలు కూడా చదవండి

అరకు ఘటన: ఆ ఇద్దరే మావోలకు సమాచారమిచ్చారా?

అరకు ఘటనలో రాజకీయ ప్రమేయం..?: చంద్రబాబు అనుమానం

బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వం: అరకు ఘటనపై బాబు

అరకు ఘటన: కిడారికి బాబు నివాళులు

అరకు ఘటన: కిడారి కోసం ఆ భవనంలోనే, ఆ రోజు ఇలా....

కిడారి హత్య.. మావోయిలకు సహకరించింది ఎవరు..?

‘‘రాజకీయాలు వదిలేస్తా.. అన్నా వదిలేయండి’’.. మావోలను వేడుకున్న కిడారి.. అయినా కాల్చేశారు

అరకు ఘటన: లివిటిపుట్టునే మావోలు ఎందుకు ఎంచుకొన్నారంటే?

అరకు ఘటన: గన్‌మెన్లతో సర్వేశ్వరావు చివరి మాటలివే....

ఎమ్మెల్యే హత్య: పోలీసుల చేతిలో వీడియో ఫుటేజ్.. పారిపోతున్న ఆ ఇద్దరు ఎవరు..?

కిడారి హత్య.. కుటుంబానికి రూ.42లక్షల పరిహారం

అరకు ఘటన: అక్కడే నెల రోజులుగా మావోల శిక్షణ

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను హత్య చేసిన మావోలు వీళ్లే

కొనసాగుతున్న సర్వేశ్వరరావు అంతిమయాత్ర

కిడారికి ముందే పోలీసుల హెచ్చరిక: నోటీసు ఇదే

అరకు ఘటన: బైక్‌పై సంఘటనా స్థలానికి పోలీస్ బాస్‌లు, ఎందుకంటే?

కూతురితో సర్వేశ్వరరావు చివరి మాటలివే...

మా సమాచారమంతా మావోల వద్ద ఉంది: వెంకటరాజు

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్య: ఆర్కే లేడు, చలపతి ప్లాన్

బాక్సైట్ తవ్వకాలే ప్రాణాలు తీసాయా

15ఏళ్ల తర్వాత ప్రముఖుడిని హతమార్చిన మావోలు

నిన్న రాత్రే ఫోన్ చేశారు, ఇంతలోనే: కిడారి హత్యపై నక్కా ఆనందబాబు

నన్ను కూడ బిడ్డలా చూసుకొనేవాడు: సర్వేశ్వరరావు భార్య

అరకు ఘటన: డుబ్రీగుంట, అరకు పోలీస్‌స్టేషన్లపై దాడి, నిప్పు (వీడియో)

తొలుత సోమను చంపి... ఆ తర్వాతే సర్వేశ్వరరావు హత్య

మాజీ ఎమ్మెల్యే సోమ మావోయిస్టులకు చిక్కాడిలా....

పోలీసులకు చెప్పకుండానే గ్రామదర్శినికి వెళ్తూ మార్గమధ్యలోనే ఇలా....

వాహనంలో ఎవరెవరున్నారని ఆరా తీసి....కాల్పులు: ప్రత్యక్షసాక్షి

గన్‌మెన్ల ఆయుధాలు లాక్కొని కాల్పులు: డీఐజీ

మావోల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ మృతి (వీడియో)

ఆ క్వారే కొంపముంచిందా: సర్వేశ్వరరావుపై దాడి వెనుక..
ఎమ్మెల్యే హత్య: అమెరికాలోని బాబుకు సమాచారం

ఎమ్మెల్యే హత్య: దాడిలో 60 మంది మావోలు.. 40 మంది మహిళలే

 

Follow Us:
Download App:
  • android
  • ios