
CM Chandrababu Speech: ఇది జరిగితే చరిత్రని తిరగ రాసే చరిత్ర NDA కు వస్తుంది
అమ్మానాన్నలు లేని ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి విద్య, భద్రత కోసం చెరో ₹3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం అనాథ పిల్లల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం తెలిపారు.