
Today Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. గ్రాము బంగారం ఎంత పెరిగిందంటే..
బంగారం ధరలు అంతు చిక్కడం లేదు. రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. పసిడి తగ్గిందని హమ్మయ్య అనుకునేలోపే మధ్యతరగతి ప్రజల నెత్తిపై మారో బాంబ్ పడింది. అనూహ్యంగా పుత్తడి రేట్లు పెరిగాయి. బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Add Asianetnews Telugu as a Preferred Source
