Karthika Deepam 2 Serial Today Episode Paru Shocks Everyone, Reveals Truth

Share this Video

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో జ్యోత్స్నను గుడికి తీసుకువెళ్లమని కార్తీక్ కి చెప్తుంది సుమిత్ర. వాళ్ల పెళ్లి రోజు అని చెప్తే అర్థం కాదా.. అయితే దీపను కూడా తీసుకువెళ్లండి అంటాడు దశరథ. చివరకు జోత్స్న, కార్తీక్ కలిసే గుడికి వెళ్తారు. గుడిలో మాత్రం జ్యోత్స్నకు దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది పారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చూసేయండి

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video