Today Gold Rate: ఇవాళ బంగారం ఎంతో తెలుసా? Trump గేమ్‍లో ఇరుక్కున్న ప్రపంచం

Share this Video

మళ్లీ బంగారం రేట్లు యూటర్న్ తీసుకున్నాయి. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. వెండి రేట్లు సైతం ఊగిసలాడుతున్నాయి. మూడు రోజుల తర్వాత నిన్న పెరిగిన ధరలు...ఇవాళ కుప్పకూలిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మొగ్గు చూపుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Related Video