హైదరాబాద్: తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ప్రముఖ పారిశ్రామిక వేత్తే భార్య చిగురుపాటి జయరామ్ భార్య పద్మశ్రీ ఏపీ పోలీసులను కోరారు.

ఆదివారం నాడు మహాప్రస్థానంలో జయరామ్ అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియలు ముగిసిన తర్వాత హైద్రాబాద్‌లో ఏపీ పోలీసులు పద్మశ్రీ నుండి వాంగ్మూలాన్ని సేకరించారు.

జయరామ్ మృతి విషయం తెలుసుకొన్న పద్మశ్రీ ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికా నుండి హైద్రాబాద్ కు శనివారం నాడు చేరుకొంది.ఆదివారం నాడు పద్మశ్రీని ఎస్పై, ఇద్దరు పోలీసులు, న్యాయవాదుల సమక్షంలో వాంగ్మూలాన్ని సేకరించారు.

నా భర్తను, ఎవరు ఎందుకు హత్య చేశారో తేల్చాలని పద్మశ్రీ పోలీసులను కోరారు.జయరామ్  హత్య జరిగినందున  తనకు, తన పిల్లలకు రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరారు.

జయరామ్‌తో ఎవరితోనైనా శత్రుత్వం ఉందా అనే విషయాలపై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఈ కేసులో పోలీసులకు పద్మశ్రీ ఇచ్చే సమాచారం కూడ కీలకంగా మారే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

చిగురుపాటి హత్య: డ్రైవర్ ట్విస్ట్, ఇంటి సిసీటీవీ ఫుటేజీల పరిశీలన

జయరామ్ మర్డర్ కేసు: మేన కోడలును విచారించనున్న పోలీసులు

పరారీలో డ్రైవర్, విషప్రయోగం చేశారా: జయరామ్‌ మృతిలో అనుమానాలు

కారులో పారిశ్రామికవేత్త జయరామ్ శవం: హత్యగా అనుమానాలు (వీడియో)

నందిగామలో కారులో మృతదేహం: ఎక్స్‌ప్రెస్‌ టీవీ అధినేతగా గుర్తింపు