ఉర్దూ మీడియంలో పరీక్ష పెడితే మిగిలిన విద్యార్థులు అన్యాయమైపోతారు : డాక్టర్ వీరబాబు

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను ఉర్దూలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే..!

తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షను ఉర్దూలో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదమైన విషయం తెలిసిందే..! ప్రతిపక్ష బీజేపీ దీనిపై ఏకంగా పోరు సలుపుతున్న విషయం తెలిసిందే..! నిన్న బండి సంజయ్ ఏకంగా ఉర్దూలో రాసి ఎంపికైన అభ్యర్థుల ఉద్యోగాలను తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం తొలగిస్తామని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉర్దూలో పరీక్ష నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, ఇది పూర్తి స్థాయిలో నిష్పాక్షికంగా జరిగే ఆస్కారం ఉండదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ దొంతగాని వీరబాబు..!

Google News Follow Us
05:24జగన్ టార్గెట్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ నెయ్యం08:05ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్: కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్06:39వైఎస్ షర్మిల అపరిక్వతకు నిదర్శనాలు ఇవే...08:45ఈ మాత్రం దానికైతే ప్రశాంత్ కిశోర్ ఎందుకన్న కేసిఆర్06:05వైఎస్ జగన్ బలహీనతపై కేసిఆర్ 'ఉక్కు' దూకుడు08:34ఏపి రాజకీయాలు: వైఎస్ జగన్ కు డేంజర్ బెల్స్11:26కవితను అరెస్టు చేస్తే ఏమవుతుంది?08:51చిచ్చు: అధిష్టానానికి కొరుకుడు పడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి04:03రేవంత్ రెడ్డి వ్యాఖ్య: కవితకు ఛాన్స్ ఇదీ... 07:47 రాజ్యసభ ఎన్నికలు: కేసీఆర్ తంత్రం, వైఎస్ జగన్ మర్మం