జగన్ టార్గెట్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ నెయ్యం

జనసేన పవన్ కల్యాణ్ వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం పక్కా ప్లాన్ వేసుకున్నట్లు అర్థమవుతోంది.

Share this Video

జనసేన పవన్ కల్యాణ్ వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం పక్కా ప్లాన్ వేసుకున్నట్లు అర్థమవుతోంది. తన లక్ష్యాలను సాధించుకోవడానికి ఆయన టిడిపి అధినేత చంద్రబాబుతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. పవన్ ప్రథమ లక్ష్యం వైసిపి అధినేత వైఎస్ జగన్ ను గద్దె దింపడం. అందుకే ఆయన చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. 30, 40 సీట్లు సాధిస్తే ముఖ్యమంత్రి పదవికి పోటీ పడాలని అనుకుంటున్నారు.