రేవంత్ రెడ్డి వ్యాఖ్య: కవితకు ఛాన్స్ ఇదీ...

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కింద నోటీసులు జారీచేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. 

Share this Video

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కింద నోటీసులు జారీచేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే కవితకు విచారణకు సంబంధించి సీబీఐ ఆప్షన్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా చర్చనీయాంశంగా మారాయి. అయితే కవితకు సీఆర్‌పీసీ 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేవంత్ వాదనల్లో పసలేదనే చెప్పాలి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred