వైఎస్ షర్మిల అపరిక్వతకు నిదర్శనాలు ఇవే...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించినప్పటి నుంచి వైఎస్ షర్మిల ఇస్తున్న నినాదాలు, చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న కార్యాచరణ నిర్దిష్టంగా లేదు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించినప్పటి నుంచి వైఎస్ షర్మిల ఇస్తున్న నినాదాలు, చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న కార్యాచరణ నిర్దిష్టంగా లేదు. ప్రజలకు స్పష్టమైన ఎజెండాను ఇవ్వడంలో ఆమె విఫలమవుతున్నారు. ఇది ఆమె అపరిపక్వతకు అద్దం పడుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె కార్యక్రమాలు చేపడుతున్నారే తప్ప తన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. అదెలాగో చూద్దాం.