ఈ మాత్రం దానికైతే ప్రశాంత్ కిశోర్ ఎందుకన్న కేసిఆర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కోసం పనిచేస్తారని అందరూ అనుకున్నారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కోసం పనిచేస్తారని అందరూ అనుకున్నారు. అప్పటి టిఆర్ఎస్ క్షేత్రస్థాయి పరిస్థితిపై ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ ప్యాక్ కొన్ని సర్వేలు చేసింది. ప్రశాంత్ కిశోర్ కేసిఆర్ తో చర్చలు జరుపుతూ వచ్చారు. కేసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించే తన ఉద్దేశాన్ని బయటపెట్టిన తర్వాత కూడా ఇరువురి మధ్య చర్చలు జరుగుతూ వచ్చాయి. కానీ అకస్మాత్తుగా ప్రశాంత్ కిశోర్ కేసిఆర్ కు దూరమయ్యారు. అలా దూరం కావడానికి గల కారణాలేమిటో చూద్దాం.