ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్: కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్

వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ కు సవాల్ విసరడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. 

Share this Video

వచ్చే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ కు సవాల్ విసరడానికి సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రియాంక గాంధీని ముందు పెట్టి బిఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు ప్లాన్ వేసింది. అంతేకాకుండా స్పష్టమైన హామీలతో యువతను తమ వైపు తిప్పుకోవడానికి ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే ఇటీవల యువ సంఘర్షణ సభను ఏర్పాటు చేసి యూత్ డిక్లరేషన్ ను విడుదల చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred