అక్టోబర్ 27న ప్రజా కూటమి అభ్యర్థుల తొలి జాబితా: పెద్దిరెడ్డి

By narsimha lodeFirst Published Oct 23, 2018, 2:32 PM IST
Highlights

అక్టోబర్ 27వ తేదీన ప్రజా కూటమి అభ్యర్థుల తొలి జాబితాను  విడుదల చేయనున్నట్టు టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ప్రకటించారు.

హైదరాబాద్: అక్టోబర్ 27వ తేదీన ప్రజా కూటమి అభ్యర్థుల తొలి జాబితాను  విడుదల చేయనున్నట్టు టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు ఇనుగాల పెద్దిరెడ్డి ప్రకటించారు.  నవంబర్ 1వ తేదీలోపుగా  ప్రజా కూటమి అభ్యర్థుల పూర్తి స్థాయి జాబితాను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.

మంగళవారం నాడు ఆయన  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో  టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు గాను  ప్రజా కూటమిలోని పార్టీలన్నీ  కలిసికట్టుగా  పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. 

కూటమిలో పార్టీల్లోని సీట్ల సర్దుబాటులో అసంతృప్తి ఉన్నా.... అంతా సర్దుకొంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నందున  అసంతృప్తి ఎక్కువ కాలం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

సీట్లు ఫైనల్ కాకముందే శేరిలింగంపల్లి సీటు కోసం ఆందోళన చేయడం బాధాకరమన్నారు. టీడీపీ అభ్యర్థుల తరపున చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహిస్తారని  ఆయన ప్రకటించారు.

సంబంధిత వార్తలు

సీట్ల లొల్లి: ప్రజా కూటమి నుండి బయటకు వెళ్లబోం: చాడ

సర్దుకుపోదాం, సీట్లపై ఆశలొద్దు: టీటీడీపీ నేతలతో చంద్రబాబు

ఆ సీట్లు వదులుకోవద్దు: తెలంగాణ నేతలకు బాబు సూచన

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

click me!