తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు లైవ్ అప్‌డేట్స్ అందిస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు డిల్లీకి వెళ్లారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫి ఫైనల్లో ఇండియాతో తలపడేది న్యూజిలాండ్ అని తేలిపోయింది. న్యూజిలాండ్-సౌతాఫ్రికా జట్ల మధ్య నేడు జరిగిన రెండో సెమిఫైనల్లో కివీస్ విజయం సాధించింది. ఇలాంటి ప్రధాన అంశాలతో కూడిన ప్రధాన వార్తలు ఇక్కడ చూడండి..
11:24 PM (IST) Mar 05
NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో రచిన్ రవీంద్ర సెంచరీ కొట్టి సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఎసరుపెట్టాడు !
10:51 PM (IST) Mar 05
Champions Trophy 2025 NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విక్టరీ అందుకుని ఫైనల్ కు చేరింది.
10:33 PM (IST) Mar 05
2025-26 మహా కుంభ్ సక్సెస్ గురించి సీఎం యోగి మాట్లాడారు. విమర్శించేవాళ్లకి సమాధానం ఇచ్చారు. కుంభ్ గొప్పతనం, గంగను శుభ్రం చేయడానికి ఏం చేస్తున్నారో చెప్పారు.
పూర్తి కథనం చదవండి10:28 PM (IST) Mar 05
Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ వన్డే కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, ప్రస్తుతం విరాట్ కోహ్లీ - స్టీవ్ స్మిత్ వీడియో వైరల్ అవుతోంది. ఎందుకో తెలుసా?
10:20 PM (IST) Mar 05
Rahul Gandhi fined: కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీకి ₹200 జరిమానా పడింది. ఇంతకూ ఈ జరిమానా ఎవరు, ఎందుకు వేసారో తెలుసా?
పూర్తి కథనం చదవండి
09:27 PM (IST) Mar 05
సంజయ్ లీలా భన్సాలీ `రామ్-లీలా` మూవీలో దీపికా పదుకొణె ఫస్ట్ అనుకున్న హీరోయిన్ కాదు. మరి మొదట అనుకున్న హీరోయిన్ ఎవరు? దీపికా ఎలా వచ్చిందంటే?
పూర్తి కథనం చదవండి08:50 PM (IST) Mar 05
ఒకప్పుడు రిలేషన్లో ఉన్న నటి సోనాలి బెంద్రే, రాజకీయ నాయకుడు రాజ్ థాకరే 30 ఏళ్ల తర్వాత కలిశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సోనాలి చేసిన పని రచ్చ అవుతుంది.
పూర్తి కథనం చదవండి08:19 PM (IST) Mar 05
ఆదాయపు పన్ను శాఖకు కొత్త అధికారాలు వచ్చాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు అధికారులకు ఎలాంటి అధికారాలు కల్పిస్తుందో ఇక్కడ తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండి08:17 PM (IST) Mar 05
ప్రభాస్‌తో `ఈశ్వర్` సినిమాలో నటించి అదరగొట్టి శ్రీదేవి ఫ్యామిలీ నుంచి అంతా సినిమాల్లోకి వచ్చారు. కానీ ఒక్క సిస్టర్ మాత్రం ఇండస్ట్రీలోకి రాలేదు. కారణం ఏంటి? ఇప్పుడు ఏం చేస్తుందంటే?
08:01 PM (IST) Mar 05
Artiste Trailer: మర్డర్స్ జరిగాక విలన్స్ కోసం వెతకడం రెగ్యూలర్ స్టోరీ. కానీ విలన్ ఎవరో చెప్పి మర్డర్స్ చేయడం `ఆర్టిస్ట్` స్టోరీ. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకోండి.
07:28 PM (IST) Mar 05
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వాలు సబ్సిడీలు అందించడం, పెరిగిన ఇంధన ధరల నుంచి ఉపశమనం లభిస్తుండడంతో చాలా మంది ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ అల్ట్రావయలెట్ కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది..
07:02 PM (IST) Mar 05
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అత్యున్నత నిర్ణాయక విభాగం, అఖిల భారతీయ ప్రతినిధి సభ బెంగళూరులో జరగనుంది. ఇందులో శతాబ్ది సంవత్సర ప్రణాళికలతో సహా ముఖ్యమైన విషయాలపై చర్చించనున్నారు. ఇంతకీ ఏ తేదీల్లో ఈ సభ జరగనుంది.? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి07:02 PM (IST) Mar 05
Akhil-agent: అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చివరి మూవీ `ఏజెంట్` రెండేళ్ల క్రితం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది.
06:29 PM (IST) Mar 05
Electric Scooters: స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఎలక్ట్రిక్ కోసం చూస్తున్నారా? ఎక్కువ వస్తువులు పెట్టుకొనేందుకు వీలుగా ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీ అవసరాలకు పర్ఫెక్ట్ గా ఉండే వెహికల్ ని మీరు ఎంచుకోవచ్చు. వాటి ఫీచర్లు, నిల్వ సామర్థ్యం తదితర వివరాలు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి06:27 PM (IST) Mar 05
Champions Trophy 2025 semi-final NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో న్యూజిలాండ్ ప్లేయర్లు కేన్ విలియమ్స్, రచిన్ రవీంద్రలు దక్షిణాఫ్రికా బౌలింగ్ ను దంచికొట్టారు. ఇద్దరు సెంచరీలు సాధించారు.
06:26 PM (IST) Mar 05
కేన్ విలియమ్సన్ సెంచరీ: రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై కేన్ విలియమ్సన్ సెంచరీ కొట్టేశాడు. తన వన్డే కెరీర్లో ఇది 15వ సెంచరీ.
పూర్తి కథనం చదవండి
06:25 PM (IST) Mar 05
సమాజంలో మనిషి ఎలా జీవించాలి.? మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి.? ఇలాంటి విషయాలను మన పెద్దలు చిన్న చిన్న సామెతలతో ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాంటి ఓ సామెతలో 'నోరు మంచిదైదే, ఊరు మంచిది అవుతుంది' ఒకటి. ఈ సామెతకు సరిగ్గా సరిపోయే ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
06:25 PM (IST) Mar 05
Uday Kiran: ఉదయ్ కిరణ్ మరణం ఇండస్ట్రీలో పెద్ద విషాదం. ఇప్పటికీ ఆయన్ని తలుచుకునేవారు ఎంతో మంది ఉంటారు. అయితే ఓ రోజు ఉదయ్ కిరణ్ తన మోకాళ్లని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడట. ఈ విషయాన్ని సీనియర్ నటి వెల్లడించారు.
06:22 PM (IST) Mar 05
రచిన్ రవీంద్ర సెంచరీ: సౌతాఫ్రికా మీద సెమీఫైనల్లో రచిన్ రవీంద్ర అదిరిపోయే సెంచరీ కొట్టేశాడు. ఇది తన వన్డే కెరీర్‌లో ఐదో సెంచరీ. ఐసీసీ టోర్నీలో కీవీస్ తరఫున ఎక్కువ పరుగులు చేసినోడు కూడా అతనే.
పూర్తి కథనం చదవండి
05:57 PM (IST) Mar 05
Kareena Kapoor: కరీనా కపూర్ ఇబ్రహీం అలీ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని బాలీవుడ్ ఆరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పింది. వెండితెరపై చూడాలని ఆత్రుతతో ప్రత్యేక సందేశం పంచుకుంది.
పూర్తి కథనం చదవండి05:41 PM (IST) Mar 05
Chiranjeevi and Ravi Teja: ఒక్కో హీరోకి ఒక్కో రకమైన బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే కథలు ఎంచుకుని నటిస్తుంటారు. కానీ కొన్నిసార్లు తమ బాడీ లాంగ్వేజ్ కి సరిపడని కథలు ఎంచుకుని తప్పు చేస్తుంటారు.
పూర్తి కథనం చదవండి05:37 PM (IST) Mar 05
Steven Smith Retires: 2010లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన స్టివ్ స్మిత్ 170 వన్డేల్లో 43.28 సగటుతో 5800 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్టీవ్ స్మిత్ 28 వికెట్లు కూడా తీశాడు.
05:29 PM (IST) Mar 05
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలలో గదుల కేటాయింపు విషయంలో అధికారులు కొన్ని మార్పులు చేశారు. ఇంతకీ ఏంటా మార్పులు.? వీటివల్ల భక్తులపై పడే ప్రభావం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తి కథనం చదవండి05:24 PM (IST) Mar 05
Parenting Tips: తల్లిదండ్రులు తెలిసో తెలియకో చేసే కొన్ని తప్పుల కారణంగా పిల్లలు సోమరిపోతుల్లా తయారౌతున్నారు. మరి, పేరెంట్స్ ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందామా..
పూర్తి కథనం చదవండి05:17 PM (IST) Mar 05
International Womens Day 2025 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వారంలో వరుసగా రెండురోజులు సెలవు వచ్చే అవకాశాలున్నాయి. మరి ఏఏ రోజుల్లో సెలవు ఉండనుందో తెలుసా?
పూర్తి కథనం చదవండి04:58 PM (IST) Mar 05
డిజిటల్ చెల్లింపులతో ఆర్థిక లావాదేవీలు సులభంగా మారాయి. క్షణాల్లో డబ్బులను నచ్చిన వారికి పంపించుకునే వెసులుబాటు లభించింది. అయితే ఇదే సమయంలో ఆర్థిక నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. మారిన టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న కేటుగాళ్లు డబ్బులు కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది..
పూర్తి కథనం చదవండి04:48 PM (IST) Mar 05
Tarun : లవర్ బాయ్ తరుణ్ హీరోగా కెరీర్ డౌన్ కావడానికి కారణం ఎవరు? ఆమె తల్లి ప్రమేయం ఏంటి? షాకిచ్చే రూమర్లకి తరుణ్ క్లారిటీ క్లారటీ ఏదే.
పూర్తి కథనం చదవండి04:47 PM (IST) Mar 05
Marco Ban: ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమా టీవీలో ప్రసారం చేయడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. సినిమాలో హింస, రక్తపాతం ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పూర్తి కథనం చదవండి04:46 PM (IST) Mar 05
ద్రాక్ష పండ్లు సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా?
పూర్తి కథనం చదవండి04:40 PM (IST) Mar 05
Malaika Arora: మలైకా అరోరా యోగా క్లాస్ బయట జిమ్ లుక్ వైరల్ అయింది. ఆమె నడిచే తీరుపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తి కథనం చదవండి
04:31 PM (IST) Mar 05
Tamannaah Bhatia: తమన్నా భాటియా, విజయ్ వర్మ రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పకున్నట్లు సమాచారం. తమన్నా తన ఇంస్టాగ్రామ్ నుండి విజయ్ వర్మతో ఉన్న ఫోటోలను తొలగించడంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి04:26 PM (IST) Mar 05
హోలీ పండగ నచ్చని వారు ఎవరైనా ఉంటారా.. అయితే ఈ పండగ రోజున ఎలాంటి రంగులు పూసుకున్నా, స్కిన్ డ్యామేజ్ కాకూడదంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వాల్సిందే.
పూర్తి కథనం చదవండి04:16 PM (IST) Mar 05
మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ సినిమా షూటింగ్ చాలా రహస్యంగా జరుగుతుంది. ప్రస్తుతం ఓ డేంజర్ లోకేషన్ లో ఈ మూవీ షూటింగ్ జరుగుతందట. ఇంతకీ సూపర్ స్టార్ ఎక్కడున్నారు?
పూర్తి కథనం చదవండి04:14 PM (IST) Mar 05
Dragon OTT: ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ మూవీ థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.
పూర్తి కథనం చదవండి04:10 PM (IST) Mar 05
Anitha Vijayakumar: విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసిన నటుడు విజయ్‌కుమార్ కూతురు అనిత తన తండ్రి, కుటుంబం గురించి ఎమోషనల్‌గా మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.
పూర్తి కథనం చదవండి03:47 PM (IST) Mar 05
Singer Kalpana: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కల్పన టాలీవుడ్ లో మంచి ప్రతిభ, గుర్తింపు ఉన్న సింగర్. 2018లో ఇంటింటి అన్నమయ్య చిత్రంలో నవమూర్తులైనట్టి అనే సాంగ్ కి నంది అవార్డు కూడా అందుకున్నారు.
పూర్తి కథనం చదవండి03:44 PM (IST) Mar 05
Ajurn Cinema: అర్జున్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్ము రేపుతోంది. యాక్షన్ మూవీ బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, ఓటీటీలో మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇంతకీ ఏంటా సినిమా?
పూర్తి కథనం చదవండి03:28 PM (IST) Mar 05
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. షావోమీ 15 సిరీస్‌లో భాగంగా రెండు ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. ఇంతకీ ఫోన్‌లలో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎప్పటినుంచి అందుబాటులోకి రానున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
03:25 PM (IST) Mar 05
Rajinikanth Watched Dragon Movie : డ్రాగన్ సినిమా దర్శకుడు అశ్వత్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు రజినీకాంత్. ఈ దర్శకుడి ఎన్నో ఏళ్ళ కలను సూపర్ స్టార్ నిజం చేశారు. ఇంతకీ తలైవా ఏం చేశారంటే?
పూర్తి కథనం చదవండి