MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • డ్రాగన్ డైరెక్టర్ అశ్వత్ కు రజినీకాంత్ సర్ ప్రైజ్, సూపర్ స్టార్ ఏం చేశారంటే?

డ్రాగన్ డైరెక్టర్ అశ్వత్ కు రజినీకాంత్ సర్ ప్రైజ్, సూపర్ స్టార్ ఏం చేశారంటే?

Rajinikanth Watched Dragon Movie : డ్రాగన్ సినిమా దర్శకుడు  అశ్వత్‌ కు సర్ ప్రైజ్ ఇచ్చారు రజినీకాంత్. ఈ దర్శకుడి ఎన్నో ఏళ్ళ కలను సూపర్ స్టార్ నిజం చేశారు. ఇంతకీ తలైవా ఏం చేశారంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 05 2025, 03:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Rajinikanth Watched Dragon Movie : ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన డ్రాగన్ సినిమా చూసి డైరెక్టర్ అశ్వత్ మారిముత్తును ఇంటికి పిలిచి అభినందించారు రజినీకాంత్.

తమిళ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నాడు రజినీకాంత్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తనకు విశ్రాంతి దొరికినప్పుడల్లా కొత్త సినిమాలు చూడటం రజినీకాంత్‌కు అలవాటు. అలా చూసిన సినిమా తనకు బాగా నచ్చితే, ఆ చిత్ర బృందాన్ని నేరుగా పిలిచో లేదా ఫోన్ ద్వారా సంప్రదించో అభినందిస్తారు.

Also Read: 30 కోట్లు రెమ్యునరేషన్ తో నయనతారకు షాక్ ఇచ్చిన హీరోయిన్, సౌత్ లో టాప్ ఆమేనా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డ్రాగన్

డ్రాగన్

ఆ క్రమంలోనే ఇటీవల అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా డ్రాగన్. ఈసినిమా ఫిబ్రవరి 21న విడుదలై థియేటర్లలో రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటికీ విజయవంతంగా నడుస్తున్న డ్రాగన్ సినిమాను రజినీకాంత్ చూశారు. సినిమా సూపర్ స్టార్‌కు బాగా నచ్చడంతో ఆ సినిమా దర్శకుడు అశ్వత్ మారిముత్తును తన ఇంటికి పిలిచి తన శుభాకాంక్షలు తెలిపారు రజినీకాంత్.

Also Read:4600 కోట్ల ఆస్తులు, ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయన్ ఎవరో తెలుసా?

34
రజినీకాంత్ డ్రాగన్ మూవీ చూశారు

రజినీకాంత్ డ్రాగన్ మూవీ చూశారు

రజినీని కలిసినప్పుడు, ఏమి అశ్వత్ ఇలా రాశావ్, ఫెంటాస్టిక్.. ఫెంటాస్టిక్ అని పొగిడి అభినందించారట. మంచి సినిమా తీయాలి, సినిమా చూసి రజినీ సార్ ఇంటికి పిలిచి అభినందించాలి. ఆయన మన సినిమా గురించి మాట్లాడాలి అనేది దర్శకుడు కావాలని కష్టపడి పనిచేసే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కల. నా కల నెరవేరిన రోజు ఇది అని ఎంతో సంతోషంగా చెప్పారు అశ్వత్.

Also Read:అంతరంగాలు హీరోయిన్ కి లైంగిక వేధింపులు, అశ్విని ని రూమ్ కు పిలిచిన దర్శకుడు ఎవరు?

44
రజినీకాంత్, ప్రదీప్ రంగనాథన్

రజినీకాంత్, ప్రదీప్ రంగనాథన్

సాధారణంగా ఇలాంటి హిట్ సినిమాలు ఇచ్చిన దర్శకుల దగ్గర రజినీ కథ అడుగుతుంటారు. అదేవిధంగా అశ్వత్ దగ్గర కూడా కథ అడిగి ఉండొచ్చు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇదివరకు లవ్ టుడే సినిమా విడుదలై విజయం సాధించినప్పుడు ప్రదీప్ రంగనాథన్‌ను నేరుగా పిలిచి అభినందించిన రజినీ, ఇప్పుడు అతని డ్రాగన్ సినిమా చూసి ఇంప్రెస్ అయ్యి అభినందించారు. దీంతో డ్రాగన్ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉందట.

Also Read:చిరంజీవి SSC మార్కుల మెమో వైరల్, మెగాస్టార్ కు 10th క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

Also Read:సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Recommended image3
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved