Narender VaitlaUpdated : Mar 04 2025, 12:08 AM IST

Telugu news live updates: ఎమ్మెల్సీ ఫలితాలు, తాజా రాజకీయ, సినీ, క్రీడా లైవ్ అప్డేట్స్

సారాంశం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. నేడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇక ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఇలాంటి ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్‌ లైవ్‌ న్యూస్‌ అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.. 
 

Telugu news live updates: ఎమ్మెల్సీ ఫలితాలు, తాజా రాజకీయ, సినీ, క్రీడా లైవ్ అప్డేట్స్

12:08 AM (IST) Mar 04

చిరంజీవి ఆ పేరెంట్స్ ని చూసి నేర్చుకోండి.. మెగాస్టార్‌కి కిరణ్‌ బేడీ స్ట్రాంగ్‌ కౌంటర్‌.. రచ్చ రచ్చ

`బ్రహ్మా ఆనందం` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆడపిల్లలపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు నెమ్మదిగా రచ్చ చేస్తున్నారు. తాజాగా మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ మెగాస్టార్‌కి మతిపోయే కౌంటర్‌ ఇచ్చింది. 
 

పూర్తి కథనం చదవండి

10:51 PM (IST) Mar 03

Varun Chakravarthy: రెండేళ్ల ప్రేమ.. పెళ్లికి అడ్డుగా కరోనా ! ఇది వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ

Varun Chakravarthy Love Story: భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ కూడా వైరల్ అవుతోంది.

పూర్తి కథనం చదవండి

10:29 PM (IST) Mar 03

Team india: ఒక సిరీస్ లో 4 సెంచరీలు, 732 పరుగులు చేసి కెప్టెన్సీ కోల్పోయిన లెజెండ్ !

Team india:1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ప‌రుగుల వ‌ర‌ద‌పారిస్తూ స్వదేశంలో గెలిచిన తర్వాత కూడా భారత జట్టు మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్‌ కెప్టెన్సీని కోల్పోయాడు. అస‌లు ఏం జ‌రిగింది? 
 

పూర్తి కథనం చదవండి

10:03 PM (IST) Mar 03

IND vs AUS సెమీఫైనల్: దుబాయ్ పిచ్ ఎలా ఉండబోతోంది, బ్యాటర్లు, బౌలర్లలో ఎవరిది హవా?

IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ 1 మంగళవారం అంటే మార్చి 4న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డుల గురించి తెలుసుకుందాం.

 

పూర్తి కథనం చదవండి

09:26 PM (IST) Mar 03

రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్, క్రేజీ కామెంట్స్ తో కంఫర్మ్ చేసిన నిర్మాత

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్, వెంకీ కుడుముల దర్శకత్వంలో, మైత్రి మూవీస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 28న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

09:21 PM (IST) Mar 03

India vs Australia: అవును నిజమే ఆసీస్ బలమైన టీమ్.. భారత కెప్టెన్ రోహిత్ షాకింగ్ కామెంట్స్ !

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ భారత జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 

పూర్తి కథనం చదవండి

09:13 PM (IST) Mar 03

మహిళలు మీకు జోహార్లు.. అప్పులు చెల్లించడంలో మహిళలే టాప్.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మందో తెలుసా?

Indian Women Financial Awareness: నగరాల్లో కంటే పల్లెలు, పట్టణాల్లో ఉండే మహిళలు ఎక్కువగా రుణాలు తీసుకొని తిరిగి సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ మాట కేంద్ర ప్రభుత్వమే చెబుతోంది. అందుకే వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికి మరిన్ని రుణాలు ఇచ్చేందుకు ప్లానింగ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏఏ రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారో తెలుసుకుందాం రండి. 

 


 

పూర్తి కథనం చదవండి

08:35 PM (IST) Mar 03

ఆస్తి రిజిస్ట్రేషన్‌ విషయంలో చేసే తప్పులు ఏంటి.? ఆన్‌లైన్‌లో ఎలా నమోదు చేసుకోవాలి.? ఏ టూ జెడ్‌ వివరాలు..

ప్రతి ఒక్కరూ తమ ఆస్తిని నమోదు చేసుకోవడం చాలా అవసరం. ఆన్‌లైన్‌లో ఆస్తిని ఎలా నమోదు చేయాలి? నమోదు చేసుకోకపోతే ఏమి జరుగుతుంది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..  
 

పూర్తి కథనం చదవండి

08:31 PM (IST) Mar 03

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ట్రావిస్ హెడ్ మళ్లీ షాకిస్తాడా? ఇండియా ప్లానేంటి?

India vs Australia Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ ముందు అందరి దృష్టి ఆస్ట్రేలియా స్టార్ ట్రావిస్ హెడ్‌పైనే ఉంది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో అతడు ఇండియాకు పెద్ద సమస్యగా మారాడు. ఈ సారి ఇండియా ఏం ప్లాన్ చేసింది?   

పూర్తి కథనం చదవండి

07:51 PM (IST) Mar 03

ధనుష్ `జాబిలమ్మ నీకు అంత కోపమా` 10 రోజుల కలెక్షన్లు, అయ్యో అంత దారుణమా? `డ్రాగన్‌` దెబ్బ గట్టిదే

ధనుష్‌ దర్శకత్వంలో రూపొందిన `జాబిలమ్మ నీకు అంత కోపమా` మూవీపై ప్రదీప్‌ రంగనాథన్‌ డ్రాగన్`  దెబ్బ గట్టిగా పడింది. ఈ మూవీ దారుణమైన డిజాస్టర్‌ గా  నిలిచింది. పది రోజుల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే?

పూర్తి కథనం చదవండి

06:42 PM (IST) Mar 03

ICC Champions Trophy 2025: అత్యధిక పరుగులు, వికెట్ల‌ వీరులు వీరే

ICC Champions Trophy 2025 Stats : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మిస్ట‌రీ స్పిన్న‌ర్ వరుణ్ చక్రవర్తి, న్యూజిలాండ్ స్టార్ మ్యాట్ హెన్రీలు ఈ టోర్నమెంట్‌లో ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు న‌మోదు చేశారు. 
 

పూర్తి కథనం చదవండి

06:08 PM (IST) Mar 03

Health Benefits of Oranges: రోజుకో ఆరెంజ్ తింటే నెలకే ఈ 4 సమస్యలు తీరిపోతాయి

Health Benefits of Oranges: నేచర్ ఇచ్చిన ఫ్రూట్స్ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో సహాయపడతాయి. అందులోనూ ఆరెంజ్ ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడుతుంది. మీరు గాని రోజుకో ఆరెంజ్ చొప్పున నెల రోజులు తింటే 4 ముఖ్యమైన ఆరోగ్య సమస్యలు తీరిపోయాయి. అవేంటో తెలుసుకుందాం రండి. 

 

పూర్తి కథనం చదవండి

05:35 PM (IST) Mar 03

Nothing Phone: రెండు ఫోన్లు.. సూపర్ ఫీచర్లు.. నథింగ్ ఫోన్ 3a సిరీస్ విడుదలకు సిద్ధం

Nothing Phone 3a Series: నథింగ్ ఫోన్ 3a సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 3a, 3a ప్రో పేర్లతో రిలీజ్ అవుతున్న ఈ ఫోన్లు సూపర్ ఫీచర్లతో మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. వీటి స్పెషల్ ఫీచర్స్ తెలిస్తే మీకు కచ్చితంగా ఈ పాత ఫోన్ మార్చి ఇవి కొనాలనుకుంటారు. అవేంటో చూద్దాం రండి. 

పూర్తి కథనం చదవండి

05:27 PM (IST) Mar 03

Business Idea: ఖాళీ స్థలాన్ని ఇలా ఉపయోగించుకోండి.. రూ. 20 వేల పెట్టుబడితో రూ. 3 లక్షల వరకు ఆదాయం

ప్రస్తుతం చాలా మందిలో వ్యాపారం చేయాలనే ఆలోచన పెరుగుతోంది. దీంతో వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. మారిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారంలో రాణిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

05:24 PM (IST) Mar 03

Champions Trophy IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు? ఎక్క‌డ ఫ్రీగా చూడొచ్చు?

Champions Trophy IND vs AUS: ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భార‌త జ‌ట్టు వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్ A పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ 1లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. 

పూర్తి కథనం చదవండి

05:13 PM (IST) Mar 03

ధనుష్ దర్శకత్వంలో నటించేందుకు అజిత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా ?

కోలీవుడ్‌లో ఒకటే టాక్ నడుస్తోంది. ధనుష్ దర్శకత్వంలో అజిత్ కుమార్ ఓ సినిమాలో నటించబోతున్నారట.

పూర్తి కథనం చదవండి

05:03 PM (IST) Mar 03

రష్మికకు గుణపాఠం చెప్పాలి.. ఎమ్మెల్యే ఫైర్, ఉప ముఖ్యమంత్రి కూడా

 Rashmika Mandanna : ప్రస్తుతం ట్రెండింగ్ హీరోయిన్ రష్మికపై కర్ణాటక ఎమ్మెల్యే రవి గనిగ మండిపడ్డారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమను గౌరవించడం లేదని, అంతర్జాతీయ చలన చిత్రోత్సవానికి హాజరు కాలేదని విమర్శించారు.

పూర్తి కథనం చదవండి

04:59 PM (IST) Mar 03

కుర్ర హీరో మిస్ చేసుకున్న చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన సూర్య, ఏంటా మూవీ?

సూర్య నటించిన 'అయన్' సినిమా సూపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమాలో సూర్య కంటే ముందు హీరోగా ఎవరు ఉండేవారో ఇప్పుడు తెలుస్తోంది.

పూర్తి కథనం చదవండి

04:41 PM (IST) Mar 03

ఏఎన్నార్ కి ఇష్టమైన ఒకే ఒక్క ఎన్టీఆర్ చిత్రం, వందల చిత్రాలు నచ్చలేదు కానీ అది మాత్రమే..

తెలుగు సినిమా చరిత్రలో దిగ్గజాలు ఎన్టీఆర్, ఏఎన్నార్. వీళ్ళిద్దరూ సహచరులు మాత్రమే కాదు మంచి స్నేహితులు కూడా. మాయాబజార్, గుండమ్మ కథ, తెనాలి రామకృష్ణ ఇలా చాలా చిత్రాల్లో ఎన్టీఆర్ ఏఎన్నార్ కలసి నటించారు. 

పూర్తి కథనం చదవండి

04:33 PM (IST) Mar 03

New Mother: పాలిచ్చే తల్లులు పొరపాటున కూడా తినకూడనివి ఇవే..!

పాలు ఎక్కువగా వచ్చే ఆహారాలు తినాలని  ఇంట్లో పెద్దవాళ్లు కూడా చెబుతూ ఉంటారు. అయితే.. తీసుకోవాల్సిన ఆహారాలు మాత్రమే కాదు.. తినకూడనివి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. 

పూర్తి కథనం చదవండి

04:15 PM (IST) Mar 03

IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా గెలిచేది ఎవ‌రు? ఇరు జ‌ట్ల గ‌త రికార్డులు ఇవే

India vs Australia: భారత్ - ఆస్ట్రేలియాలు వన్డేల్లో 151 సార్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా 84 సార్లు విజ‌యం సాధించింది. భార‌త్ 57 సార్లు విక్ట‌రీ కొట్టింది. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జ‌ట్టుదే పైచేయిగా ఉంది.
 

పూర్తి కథనం చదవండి

03:51 PM (IST) Mar 03

National: పెళ్లైన రెండో రోజే బిడ్డకు జన్మనిచ్చిన వధువు.. అసలేం జరిగిందంటే.

అందరిలాగే ఆ పెళ్లి కొడుకు కూడా ఎంతో సంతోషంగా వివాహం చేసుకున్నాడు. పెళ్లి రోజంతా సందడిగా జరిగింది. మర్నాడు ఉదయం వరకూ అంతా బాగానే ఉంది. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి పెళ్లి కూతురుకు కడుపు నొప్పి వచ్చింది. ఏంటా అని ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్ చెప్పిన విషయానికి పెళ్లి కొడుక్కి ఒక్కసారిగా ఫ్యూజుల్‌ అవుట్‌ అయ్యాయి.. 
 

పూర్తి కథనం చదవండి

02:46 PM (IST) Mar 03

MLC Elections: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మోగిన ఎన్నికల నగారా.. అందరి దృష్టి నాగబాబుపైనే

ఆంధ్రప్రదేతో పాటు తెలంగాణలో మళ్లీ ఎన్నికల నగారో మోగింది. తాజాగా గ్రాడ్యుయేట్‌, టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితలు వెలువడుతోన్న తరుణంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ మరో కీలక నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం ఎన్ని స్థానాలు భర్తీ చేయనున్నారు.? అందరి దృష్టి నాగబాబుపై ఎందుకు పడిందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

02:45 PM (IST) Mar 03

పుష్ప 2 కాదు అంతకి మించి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన నిర్మాత

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ఎన్టీఆర్, నీల్ తొలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 

పూర్తి కథనం చదవండి

02:44 PM (IST) Mar 03

Time Traveler Predicts: సెప్టెంబర్ 1 ఓ గ్రహాంతర వాసి భూమికి వస్తాడు: టైమ్ ట్రావెలర్ ప్రకటన

Time Traveler Predicts: 2025లో జరగబోయే విపత్తులు ఇవేనంటూ ఓ టైమ్ ట్రావెలర్ విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తుఫానుల ప్రభావం, దేశాల మధ్య అంతర్యుద్ధం, గ్రహాంతరవాసుల రాక, భారీ సముద్ర జీవి గుర్తింపు ఇలా చాలా షాకింగ్ విషయాలు చెప్పాడు. వాటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.  

పూర్తి కథనం చదవండి

02:37 PM (IST) Mar 03

Liver Health: ఉదయాన్నే ఈ డ్రింక్ తాగితే, కాలేయం ఆరోగ్యంగా ఉన్నట్లే..!

ఈరోజుల్లో కాలేయ సంబంధిత వ్యాధులతో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటివారు రెగ్యులర్ గా ఓ డ్రింక్ తాగితే చాలు లివర్ సమస్యలు ఏమీ ఉండవు. మరి, ఆ డ్రింక్ ఏంటో చూద్దామా...

 

పూర్తి కథనం చదవండి

01:35 PM (IST) Mar 03

అది అల్లు అర్జున్ కోసం రాసిన కథ కాదా ? బడ్జెట్ 800 కోట్లు..

సల్మాన్ ఖాన్ డైరెక్టర్ అట్లీ నెక్స్ట్ సినిమాలో నటిస్తాడని రూమర్స్ వచ్చాయి. కానీ, అల్లు అర్జున్‌ను ఫైనల్ చేశారంట. బడ్జెట్ ఎంత ఉండొచ్చు?

పూర్తి కథనం చదవండి

01:31 PM (IST) Mar 03

Ind vs Aus Semi Final గెలుపును రోహిత్ శర్మ సేన ఆల్రెడీ ఫిక్స్ చేసినట్లే

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్‌లో భారత జట్టు, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. రోహిత్ శర్మ సారధ్యంలోని టీమ్ ఇండియా గ్రూప్ స్టేజ్‌లో అన్ని మ్యాచులను గెలిచి సెమీస్‌కు అడుగుపెట్టింది. అయితే, ఆసీస్ ప్రధానంగా బలమైన Travis Head, Marnus Labuschagne, Glenn Maxwell లాంటి బ్యాటర్లు ఆధారంగా నిలబడింది. మిచెల్ స్టార్క్, కమిన్స్, హేజిల్‌వుడ్ లేకపోవడంతో ఆసీస్ బౌలింగ్ బలహీనంగా మారింది. భారత స్పిన్ త్రయం - వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, జడేజా కీలకం కానున్నారు. దుబాయ్ పిచ్ తక్కువ స్కోర్లకు అనుకూలంగా ఉండటంతో, ఇండియా బౌలర్లు మెరుగైన ప్రదర్శన ఇస్తే ఆసీస్‌ను ఓడించడం పెద్ద పని కాదు!

 

పూర్తి కథనం చదవండి

01:16 PM (IST) Mar 03

'ది ప్యారడైజ్' టీజర్ రివ్యూ, 10 కేజీఎఫ్ లు కూడా సరిపోవు.. వణుకు పుట్టిస్తున్న నాని లుక్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్. దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని రెండోసారి నటిస్తున్న చిత్రం ఇది. దసరా తర్వాత అంతకి మించేలా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తారని తెలుసు. కానీ ఇంతలా సునామీ సృష్టించబోయే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఎవరూ ఊహించలేదు.

పూర్తి కథనం చదవండి

01:11 PM (IST) Mar 03

60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?

తెలుగు రీమేక్ సినిమా, 60 కోట్లకు 400 కోట్లు వసూలు చేసిన సినిమా, మునిగిపోతున్న హీరోను మరోసారి స్టార్ ను  చేసిన సినిమా. టాలీవుడ్ లో సంచలనం సృష్టించి.. బాలీవుడ్ ను ఆకర్షించిన సినిమా. ఇంతకీ ఏంటా సినిమా

పూర్తి కథనం చదవండి

12:54 PM (IST) Mar 03

Rohit Sharma: 'రోహిత్‌ లావుగా ఉంటాడు, అదృష్టంతో కెప్టెన్‌ అయ్యాడు'.. ఇలా అన్నది ఎవరో తెలుసా?

సినీ తారలపై ట్రోలింగ్ జరగడం సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో క్రీడాకారులు కూడా ఈ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న వారు ఇలాంటి కామెంట్స్ చేస్తే సమాజమే అంగీకరించదు. తాజాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు శారు కాంగ్రెస్ ప్రతినిధి షామా. టీమిండియా కెప్టెన్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చకు దారి తీశాయి.. 

పూర్తి కథనం చదవండి

12:27 PM (IST) Mar 03

Summer Drink: ఎండాకాలం తెలంగాణ స్పెషల్ డ్రింక్ తాటి కల్లు తాగితే ఏమౌతుంది..?

తాటి చెట్టు నుంచి ఉదయాన్నే ఈ కల్లు తీస్తారు. దీనిని.. తెలంగాణలో చిన్నా, పెద్దా, ఆడ, మగ తేడా లేకుండా తాగుతూ ఉంటారు. దీనిని ఆల్కహాల్ కింద పరిగణించలేం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ తాటికల్లు..ఎండాకాలంలో తాగితే ఏమౌతుందో చూద్దాం..
 

పూర్తి కథనం చదవండి

11:51 AM (IST) Mar 03

ఆస్కార్స్ లో డ్యూన్ 2ని దారుణంగా దెబ్బ కొట్టిన వేశ్య ప్రేమ కథ 'అనోరా', యంగ్ బ్యూటీ బోల్డ్ పెర్ఫార్మెన్స్

మైకీ మాడినస్ అనోరా చిత్రానికి గాను ఉత్తమ నటిగా అవార్డు సొంతం చేసుకుంది. పాతికేళ్ల వయసులోనే పట్టుమని 10 చిత్రాల్లో కూడా నటించకుండానే మైకీ మాడిసన్ ఈ ఘనత సాధించింది. 

పూర్తి కథనం చదవండి

11:48 AM (IST) Mar 03

`ఛావా` తెలుగులో రిలీజ్! బాలీవుడ్ హిట్ మూవీ

ఛ‌త్ర‌ప‌తి శివాజీ వార‌సుడు శంభాజీ మ‌హారాజ్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన `ఛావా` బాలీవుడ్ లో భారీ విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేయనుంది. మార్చి 7న తెలుగు వెర్షన్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.

పూర్తి కథనం చదవండి

11:38 AM (IST) Mar 03

IND vs AUS: తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా గెలుస్తుందా.? పిచ్‌, హిస్టరీ ఏం చెబుతోంది..

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025లో మొదటి నుంచి దూకుడు మీదున్న టీమిండియా ఫైనల్‌కి దూసుకెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే మంగళవారం జరగనున్న తొలి సెమీ ఫైనల్‌పై అందరి దృష్టిపడింది. ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా ప్లేయర్స్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌కి సంబంధించిన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

10:56 AM (IST) Mar 03

RTC: ఆర్టీసీ బస్సుల ప్రయాణించే మగవారికి గుడ్‌ న్యూస్‌.. ఇక ఆ సమస్య తీరినట్లే

సజ్జనార్‌ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు గాను ఇప్పటి వరకు పలు ప్రయోగాత్మక నిర్ణయాలు తీసుకున్న సజ్జనార్ తాజాగా మరో ముందడుగు వేశారు. ఇంతకీ ఏంటా నిర్ణయం.? దీంతో కలిగే ప్రయోజనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

10:38 AM (IST) Mar 03

Crowd Management మహాకుంభ్ 2025: ప్రపంచానికే గొప్ప నిర్వహణ పాఠం!!

అడపాదడపా కొన్ని ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరిగినా ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ 2025, 66 కోట్ల మందికి పైగా భక్తులకు ఆతిథ్యం ఇచ్చి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అంత భారీ జనసందోహం నిర్వహణ మామూలు విషయం కాదు. పక్కాగా ప్లాన్ చేయడం, టెక్నాలజీ వాడటం, ప్రత్యేక దారులు ఏర్పాటు చేయడంతో అంతా సాఫీగా జరిగింది. ఇది ప్రపంచానికి ఒక బెంచ్ మార్క్ లాంటిది.

పూర్తి కథనం చదవండి

10:30 AM (IST) Mar 03

Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి పెళ్లి తర్వాత లైఫ్ మారిపోతుంది..!

అప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా.. పెళ్లి తర్వాత.. ఒక్కసారిగా లైఫ్ మారిపోతుంది. అలా మారడానికి వారు పుట్టిన తేదీలే కారణం అని న్యూమరాలజీ చెబుతోంది. 

పూర్తి కథనం చదవండి

10:28 AM (IST) Mar 03

ఆస్కార్ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి గురించి తెలుసా, పెళ్లి చేసుకోకుండా 48 ఏళ్ళ నటితో డేటింగ్

97వ అకాడమీ అవార్డుల వేడుక ఎప్పటిలాగే గ్రాండ్ గా జరిగింది. లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఆస్కార్ 2025 వేడుకని నిర్వహించారు. ఆస్కార్స్ లో ఉత్తమ నటి, నటుడిగా అవార్డులు గెలుచుకున్న వారి గురించి తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

పూర్తి కథనం చదవండి

10:27 AM (IST) Mar 03

Oscar awards 2025: నా కూతురు జీవితం చూస్తే భయమేస్తుంది.. `నో అదర్‌ ల్యాండ్‌` డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Oscar awards 2025: `నో అదర్‌ ల్యాండ్‌` అనే డాక్యుమెంటరీని రూపొందించిన మేకర్స్ తమ జాతీని, దేశంలో జరుగుతున్న అన్యాయాలపై ఆస్కార్‌ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 

పూర్తి కథనం చదవండి

More Trending News