తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

12:05 AM (IST) Jun 08
India Poverty Report: వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం 2022-23లో భారత్‌లో కడు పేదరికం రేటు 5.3 శాతానికి తగ్గింది. 2011-12లో ఇది 27.1 శాతం ఉంది. ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించింది.
11:38 PM (IST) Jun 07
KL Rahul hits century: ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండవ అనధికార టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ సాధించాడు. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్-భారత్ టెస్ట్ సిరీస్‌కు ఉత్సాహాన్నిచ్చాడు.
10:38 PM (IST) Jun 07
French Open 2025 Women's Final: ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంకా ఓడించి 21 ఏళ్ల కోకో గౌఫ్ ఛాంపియన్ గా నిలిచింది.
09:47 PM (IST) Jun 07
French Open 2025 Women's Final: ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ 1 అరీనా సబలెంకా, ప్రపంచ నంబర్ 2 కోకో గౌఫ్ మధ్య పోరు ఉత్కంఠగా సాగింది.
09:15 PM (IST) Jun 07
What is a diamond duck in cricket: డైమండ్ డక్ అనేది బంతిని ఎదుర్కోకముందే అవుట్ కావడం. వన్డేల్లో 164 మంది ప్లేయర్లు ఇలా అవుట్ అయ్యారు. ఈ లిస్టులో భారత ప్లేయర్లు కూడా ఉన్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
08:35 PM (IST) Jun 07
UPI Lite X: ఇంటర్నెట్ లేకున్నా UPI Lite X, *99# సేవలతో మీరు తక్షణంగా చెల్లింపులు చేయవచ్చు. ఇది NPCI అందించిన వినూత్న ఆఫ్ లైన్ పద్ధతి. ఇంటర్నెట్ లేకుండా ఎలా మనీ సెండ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
07:21 PM (IST) Jun 07
French Open 2025 Men's Singles Final: ఫ్రెంచ్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్ లో ప్రపంచ నంబర్ 1 జానిక్ సిన్నర్, డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్ పోటీ ఉత్కంఠను పెంచింది.
06:29 PM (IST) Jun 07
Taiwan Athletics Open 2024: తైవాన్ అథ్లెటిక్ ఓపెన్‌లో తెలుగు తేజం జ్యోతి యర్రాజీ 100మీ హర్డిల్స్‌లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ ఈవెంట్ లో భారత్ మొదటి రోజే నాలుగు స్వర్ణాలు గెలుచుకుంది.
05:28 PM (IST) Jun 07
Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఒకే చెప్పింది. ముగ్గురు లేదా నలుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
04:14 PM (IST) Jun 07
SBI: సైబర్ మోసాలను అరికట్టే చర్యల్లో భాగంగా ఎస్‌బీఐ అధికారికంగా కాల్ చేసే నంబర్లను వెల్లడించింది. +91-1600 సిరీస్‌తో మాత్రమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఖాతాదారులకు కాల్స్ చేస్తామని ప్రకటించింది.
03:45 PM (IST) Jun 07
century on his odi debut: అంతర్జాతీయ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేశారు పలువురు ప్లేయర్లు. అలాంటి రికార్డుల్లో వన్డే క్రికెట్ అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
03:39 PM (IST) Jun 07
బిఆర్ఎస్ పార్టీకి కవిత దాదాపు దూరమయ్యారు… ఆమె కేసీఆర్ ను కాకుండా ఇంకెవ్వరినీ అధినేతగా అంగీకరించనని అంటున్నారు. దీంతో బిఆర్ఎస్ పగ్గాలు ఆశిస్తున్న కేటీఆర్, హరీష్ రావు ఒక్కటయ్యారు. తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
01:57 PM (IST) Jun 07
దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే పనుల నేపథ్యంలో సెప్టెంబర్ 15 వరకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.
01:44 PM (IST) Jun 07
ఆమె యూపిఎస్సి ఆలిండియా టాపర్… అంతేకాదు ఇప్పుడు ఓ జిల్లాకు కలెక్టర్. ఇంతటి పెద్ద హోదాలో ఉన్నాకూడా ఆమె చీపురుపట్టి రోడ్డు ఊడ్చారు. ఆమె ఎవరు? ఎందుకిలా రోడ్డు ఊడ్చారు? అనేది తెలుసుకుందాం.
12:35 PM (IST) Jun 07
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మస్క్‌కు ఇచ్చిన సబ్సిడీలు, కాంట్రాక్టులపై సమీక్ష చేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
12:19 PM (IST) Jun 07
ముద్రగడ .పద్మనాభం క్యాన్సర్ తో బాధపడుతున్నా ఈ విషయం బయటకు రాకుండా కొడుకు గిరి ప్రయత్నిస్తున్నాడా? అంటే అవునని అంటున్నారు కూతురు క్రాంతి. ఆయన ఇలా ఎందుకు చేస్తున్నాడో కూడా ఆమె బైటపెట్టారు.
11:22 AM (IST) Jun 07
ఎలాన్ మస్క్ కొత్త పార్టీపై సర్వేలో 80% మంది మద్దతు, ట్రంప్‌పై ఆరోపణలతో రాజకీయ వివాదం మళ్లీ ఉధృతమైంది.
11:02 AM (IST) Jun 07
బంగారం ధరలు ఒక్కరోజులో 2% తగ్గాయి. భారత్‌లోనూ శనివారం తర్వాత తగ్గుదల కనిపించే అవకాశముంది.
10:45 AM (IST) Jun 07
Battery Saving Tips: మీరు శాంసంగ్ గెలాక్సీ ఫోన్ వాడుతున్నారా? దాని బ్యాటరీ లైఫ్ ని పెంచుకోవడానికి సింపుల్ టిప్స్ కావాలా? సింపుల్ సెట్టింగ్స్ మార్చడం ద్వారా బ్యాటరీ లైఫ్ ను పెంచవచ్చు. అవి ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
10:36 AM (IST) Jun 07
ఈ-కేవైసీ పూర్తిచేయని రేషన్ కార్డులను రద్దు చేసే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది . జూన్ 30 చివరి తేదీగా అధికారులు వెల్లడించారు.
10:17 AM (IST) Jun 07
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ఢీ అంటే ఢీ అంటున్నాడు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్. ఇప్పటికే ఇద్దరిమధ్య మాటల యుద్దం సాగుతుండగా భవిష్యత్ లో ఇది రాజకీయ యుద్దంగా మారబోతోంది. మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్దమయ్యారు.
08:30 AM (IST) Jun 07
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో నేడు(శనివారం) ఎండలు మండిపోతాయా? వర్షాలు కురుస్తాయా? వాతావరణం ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
07:34 AM (IST) Jun 07
ఏపీలో 45.71 లక్షల రైతు కుటుంబాలకు రూ.20 వేల ఆర్థికసాయం అందించే అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం అమలుకు ముహుర్తం కుదిరింది.ఈనెల 20 న ఈ పథకం మొదటి విడతకి శ్రీకారం చుట్టనున్నారు.