తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి.

11:57 PM (IST) May 31
Shubman Gill: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత, కెప్టెన్లు శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా మధ్య గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై గిల్ స్పందించాడు.
11:53 PM (IST) May 31
Royal Enfield: యూత్ కి ఫేవరేట్ గా నిలిచి అమ్మకాల్లో రికార్డులు క్రియేట్ చేసింది రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో వృద్ధిని నమోదుచేసింది ఈ బైక్. హంటర్ 350 అత్యధికంగా అమ్ముడైన బైక్‌గా కొనసాగుతోంది.
11:46 PM (IST) May 31
PBKS vs MI IPL 2025 Qualifier 2: ఐపీఎల్ 2025లో ఆర్సీబీతో ఫైనల్ కోసం పంజాబ్, ముంబయి జట్ల మధ్య జూన్ 1న క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరగనుంది. ఏ జట్టు గెలుస్తుందనే ఉత్కంఠ నెలకొంది. మరి ఫైనల్ కు వెళ్లే జట్టు ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
11:35 PM (IST) May 31
Children Health: ఈ రోజుల్లో వ్యాయామం అనేది చాలా ముఖ్యం. పెద్దలకే కాదు, పిల్లలకీ చిన్నప్పటి నుంచే వ్యాయామం అలవాటు చేయాలి. చిన్న పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడే సింపుల్ ఎక్సర్‌సైజులు ఇప్పుడు తెలుసుకుందాం.
11:23 PM (IST) May 31
ఏ వస్తువు ఎక్కడ ఉంటే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో వాస్తు శాస్త్రం వివరిస్తుంది. ఆ వాస్తు ప్రకారం మీకు అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
11:19 PM (IST) May 31
Telangana Formation Day: తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల నేపథ్యంలో జూన్ 2న హైదరాబాద్‌లో కీలక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.
10:35 PM (IST) May 31
how to prevent COVID: భారత్ లో పాటు చాలా దేశాల్లో మళ్లీ కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. అయితే, మీరు కరోనా బారినపడకుండా ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
10:11 PM (IST) May 31
EPFO 3.0: EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఇకపై ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతా నుండి డబ్బును సులభంగా తీసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం EPFO 3.0 పథకాన్ని ప్రకటించింది. అంటే ఇకపై ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును ఏటీఎం, యూపీఐ ద్వారా ఉపసంహరించుకోవచ్చన్న మాట.
09:41 PM (IST) May 31
అమెరికన్ SUV తయారీ దిగ్గజం జీప్ తమ ప్రసిద్ధి గాంచిన చెరోకీ మోడల్‌ను 2026లో కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రైన్, ఆధునిక డిజైన్‌తో తిరిగి ప్రవేశపెట్టనుంది. ఈ జీప్ విశేషాలు తెలుసుకుందాం రండి.
09:03 PM (IST) May 31
IPL 2025: ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో కుశాల్ మెండిస్ హిట్ వికెట్ గుజరాత్ గెలుపును దెబ్బకొట్టింది. అలాగే, కుశాల్ మెండిస్ ఐపీఎల్ అరంగేట్రంలో హిట్ వికెట్ గా అవుటైన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
07:28 PM (IST) May 31
Top 5 Scooters: మీకు మైలేజ్ ఎక్కువ వచ్చే స్కూటర్ కావాలా? పెట్రోల్ వేరియంట్ లోనే కాకుండా ఎలక్ట్రిక్ విభాగంలో కూడా ఎక్కువ దూరం ప్రయాణించే స్కూటర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో అధిక మైలేజ్ ఇచ్చే 5 బెస్ట్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
07:22 PM (IST) May 31
COVID: భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 10 రాష్ట్రాల్లో 20 కరోనా మరణాలు నమోదుకాగా, కర్ణాటకలో పిల్లలకు స్కూల్‌కు రాకూడదని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
05:50 PM (IST) May 31
Ration distribution: ఇకపై నెలలో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రెండు పూటలుగా రేషన్ డీలర్ల దుకాణాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ ఉంటుందని ఆంధప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
04:29 PM (IST) May 31
IPL 2025: 18వ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ సమయంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకునే ఫేవరెట్ జట్టు ఏదో అంచనా వేశారు.
04:06 PM (IST) May 31
ఆచార్య కాలేజ్ విద్యార్థులకు సమగ్ర విద్య, అనుకూలమైన వాతావరణం అందించడం ద్వారా సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుంది. ఇక్కడ విద్యార్థుల విద్యా, వ్యక్తిగత అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
03:44 PM (IST) May 31
Silver: మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఎక్కువ డబ్బులు లేవని చింతిస్తున్నారా? అయితే వెండిలో ఇన్వెస్ట్ చేయండి. తక్కువ పెట్టుబడి, నమ్మకమైన ఆదాయం పొందొచ్చు. వెండిలో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
02:49 PM (IST) May 31
భారతదేశంలో ప్రముఖ మొబైల్ రిటైల్ బ్రాండ్ అయిన సంగీత మొబైల్స్ 51వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా భారీ ఆఫర్లు, ఉచిత బహుమతులు, క్యాష్‌బ్యాక్‌లు, అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది.
01:42 PM (IST) May 31
ఐపీఎల్ 2025లో మెరిసిన ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒకరు. కెప్టెన్ శుభ్ మన్ గిల్ తో పాటు ఇతడు కూడా చెలరేగడం వల్లే గుజరాత్ ప్లేఆఫ్స్ వరకు చేరుకోగలిగింది. చివరకు ఎలిమినేటర్ లో తన కెప్టెన్ గిల్ రికార్డునే బద్దలుగొట్టాడు సాయి సుదర్శన్.
01:41 PM (IST) May 31
జూన్ 1 నుంచి పాత iPhone, Android ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. మెటా భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.
01:10 PM (IST) May 31
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని ముద్దాడేందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడుగుదూరంలో నిలిచింది. తమ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లడంతో ఆర్సిబి అభిమానులు సంబరాలకు సిద్దమయ్యారు. ‘ఈ సాల కప్ నమ్దే’ అంటున్న ఫ్యాన్స్ సీఎం సిద్దరామయ్యకే సెలవు కావాలంటూ లేఖ రాసాడు.
01:05 PM (IST) May 31
నేచురల్ స్టార్ నానికి సారి చెప్పారు స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్ జే సూర్య. నానికి సారి చెప్పాల్సిన అవసరం ఏమోచ్చింది. ఎస్ జే సూర్య ఎందుకు ఆ పని చేశారో తెలుసా.?
12:41 PM (IST) May 31
జూన్ 1 నుంచి కొన్ని ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఎల్పీజీ, EMI, వంటగది, క్రెడిట్ కార్డులకు సంబంధించిన చాలా విషయాల్లో మార్పులు రానున్నాయి. ఇవి మీ బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.
12:33 PM (IST) May 31
దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదు కాగా, మరో పది రాష్ట్రాల్లోనూ పెరుగుదల కొనసాగుతోంది.
12:26 PM (IST) May 31
Gold Rate: ఇటీవలే రూ.లక్ష మార్కును టచ్ చేసిన బంగారం ధర అనుకోకుండా ఒక్కసారిగా భారీగా పడిపోయింది. మళ్లీ ఇప్పుడు కొంచెం కొంచెంగా ధర పెరుగుతూ మళ్లీ రూ.లక్ష మార్కును దాటడానికి పరుగులు తీస్తోంది. ఈ రోజు(మే 31)న బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
12:23 PM (IST) May 31
Oral Health: దంతాలు శుభ్రంగా ఉంటేనే నోరు పరిశుభ్రంగా ఉంటుంది. అయితే కొంతమందిలో దంతాలు పుచ్చిపోవటం, చిగుళ్ల నొప్పి, పంటి నొప్పి, రక్తం కారటం, పళ్లు పుచ్చుపట్టిపోవటం వంటివి సమస్యలు కనిపిస్తాయి. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టాలంటే.. ఈ టిప్స్ ఫాలోకండి.
12:14 PM (IST) May 31
ట్రైన్ టికెట్ బుకింగ్, రీఫండ్, పీఎన్‌ఆర్ చెక్ లాంటి సేవలు ఇప్పుడు 'ఆస్క్ దిశా 2.0' చాట్‌బాట్‌తో వాయిస్ కమాండ్ ఆధారంగా వేగంగా పూర్తి చేయవచ్చు.
11:52 AM (IST) May 31
ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూస్తున్న కరోనా కేసులు ప్రజలను కంగారుపెడుతున్నాయి. తాజాగా ఏలూరు కలెక్టరేట్ ఉద్యోగులు, విజయవాడ హాస్సిటల్ వైద్యురాలికి కరోనా సోకింది.
11:06 AM (IST) May 31
ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షలు షెడ్యూల్ విడుదల అయ్యింది. జూన్ 6 నుంచి 30 వరకు జరుగనున్నాయి. మొత్తం 3.35 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.
11:02 AM (IST) May 31
తెలంగాణ అవతరణ దినోత్సవం 2025 సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన టాప్ 5 విశేషాలకు తెలుసుకుందాం.
10:12 AM (IST) May 31
ఓ ప్రముఖ మీడియా సంస్థకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ముఖ్యమంత్రి అయిన తరువాత చేసిన వృద్ధి గురించి,కృషి ,మోడీ నాయకత్వంలోని అభివృద్దిని వివరించడంతో పాటు...2047 నాటికి వికసిత భారత సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
09:18 AM (IST) May 31
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ఇంటిదొంగలంతా ఒక్కటయ్యారని పేర్కొన్నారు.ముఖ్యంగా కరీంనగర్ నుంచి తన మీద యుద్ధం మొదలైందని రాజాసింగ్ ఆరోపించారు.
08:20 AM (IST) May 31
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసారు. ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంతకూ ఏఏ జిల్లాలకు అలర్ట్ జాారీ చేసారంటే…